For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురకా? నిద్రకు ఉపక్రమించే ముందు ఈ పానీయం త్రాగండి.

గాఢనిద్ర పట్టటానికి మీ శరీరకండరాలకు సడలింపు, విశ్రాంతి అవసరం. మీలో రక్త ప్రసరణ సాఫీగా ఉండాలి మరియు మీలో నిద్రకు సహాయపడే హార్మోన్లు స్రవించటం చాలా అవసరం. పైన పేర్కొన్నక్రియలు సరిగా జరగటానికి సహాయపడే ఒ

By Lekhaka
|

మీరు పూర్తిగా గురక వదిలించుకోవటం సాధ్యం కాకపోయినా, మీరు గృహ చికిత్సను ఉపయోగించి దానిని నియంత్రించుకోవచ్చు. మీరు మీ కండరాలకు విశ్రాంతిని ఇవ్వటానికి మరియు నిద్ర నాణ్యత పెంచుకోవడానికి ఒక మార్గాన్ని ఎంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

నిద్రలో ఉన్నప్పుడు శ్వాస తీసుకునేప్పుడు వచ్చే సమస్యల వలన గురక సంభవిస్తుంది. కొందరికి ఈ గురక సమస్య వంశపారంపర్యంగా వొస్తుంది మరియు మరికొన్ని సందర్భాల్లో ఇది అధిక మద్యపానం, నిద్రలేమితనం లేదా నిద్ర పోతున్నసమయంలో శ్వాసను నిరోధించే ఏదైనా ఇతర కారణాల వల్ల కూడా గురక సమస్య ఏర్పడవచ్చు.

గాఢనిద్ర పట్టటానికి మీ శరీరకండరాలకు సడలింపు, విశ్రాంతి అవసరం. మీలో రక్త ప్రసరణ సాఫీగా ఉండాలి మరియు మీలో నిద్రకు సహాయపడే హార్మోన్లు స్రవించటం చాలా అవసరం. పైన పేర్కొన్నక్రియలు సరిగా జరగటానికి సహాయపడే ఒక పానీయాన్ని ఇక్కడ అందిస్తున్నాము.

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

ఒక ఆపిల్, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా క్యారట్ రసం మరియు చిన్న అల్లం ముక్క.

 తయారుచేసే విధానం:

తయారుచేసే విధానం:

బ్లెండర్లో అన్ని పదార్ధాలను మిక్స్ చేయండి మరియు నిద్రకు ఉపక్రమించే 30 నిమిషాల ముందు తినండి.

అల్లం ఎందుకు?

అల్లం ఎందుకు?

అల్లం తీసుకోవటంవల్ల రక్తప్రసరణ పెరుగుతుంది, జీర్ణశక్తి మెరుగుపడుతుందిమరియు శరీరంలోని కణాలు కూడా సడలించబడటానికి సహాయపడుతుంది.

ఆపిల్ ఎందుకు?

ఆపిల్ ఎందుకు?

యాపిల్స్ లో పొటాషియం మరియు విటమిన్ B6 ఉంటాయి. అంతేకాకుండా, దీనిలో ఉన్న విటమిన్ సి బాగా శ్వాస పీల్చుకోవటానికి మరియు నిద్రించే ముందు విశ్రాంతి పొందడానికి సహాయపడుతుంది.

నిమ్మ ఎందుకు?

నిమ్మ ఎందుకు?

నిమ్మరసం ఖచ్చితంగా గాఢనిద్ర పట్టటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, నిమ్మరసం శరీరాన్ని తేలికపరుస్తుంది మరియు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.

క్యారెట్ ఎందుకు?

క్యారెట్ ఎందుకు?

క్యారెట్లలోని ఆల్ఫా కెరోటిన్ గాఢనిద్రను ప్రోత్సహిస్తుంది.

English summary

Snoring? Drink This Before Bed!

Is there any remedy to stop snoring? Well, there is drink that has to be consumed before bed. Avoid alcohol and try this drink to enhance sleep quality.
Desktop Bottom Promotion