సూప్ తో బరువు తగ్గడం సులభం

By Lekhaka
Subscribe to Boldsky

వింటర్ సీజన్లో వేడి వేడిగా రుచికరంగా ఒక కమ్మని సూప్ తాగితే ఎలా ఉంటుంది. అద్భుతంగా, రిలాక్స్డ్ గా ఉంటుంది కదూ!

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, సూప్స్ వింటర్ రిలాక్సేషన్ కోసం మాత్రమే కాదు, వింటర్లో బరువు పెరగకుండా ఫిట్ గా మరియు స్లిమ్ గా ఉండటానికి కూడా సహాయపడుతుంది.

Top 10 Best Soups for Weight Loss

అలాంటి సూప్స్ లో ఒక పది బెస్ట్ సూప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇవి వింటర్లో రిలాక్సేషన్ కు మాత్రమే కాదు, బరువు తగ్గించి , ఫిట్ గా ఉండటానికి కూడా సహాయపడుతాయి.

 #1 కొత్తిమీర మరియు లెమన్ సూప్

#1 కొత్తిమీర మరియు లెమన్ సూప్

సింపుల్ గా , ఎఫెక్టివ్ గా బరువు తగ్గాలంటే, ఒక బౌల్ లెమన్ -కొత్తిమీర సూప్ ను తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వైట్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ ను ప్రోత్సహిస్తుంది, వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

ఈ సూప్ పొట్ట నింపడం మాత్రమే కాదు, ఎలాంటి క్యాలరీల శరీరానికి అదనంగా చేరవు!

ఈ రిసిపిని మీరు కూడా ప్రత్నించవచ్చుకొత్తిమీర మరియు లెమన్ సూప్

#2 ఇండో చైనీస్ మ్యాంచో సూప్

#2 ఇండో చైనీస్ మ్యాంచో సూప్

మ్యాంచో సూప్ మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు. అయితే ఇది అత్యద్భుతమైన రుచికరమైన సూప్, ప్రపంచం మెచ్చిన సూప్ ఇది.

ఎందుకంటారా? ఈ రుచికరమైన సూప్ కు ఫ్రైడ్ నూడిల్స్ జోడించి తయారుచేస్తారు, ఇది నోటి నిండుగా, క్రంచీగా నోటికి రుచికరంగా అందిస్తుంది.

ముఖ్య విషయం ఏంటంటే ఈ సూప్ లో క్యాలరీలు తక్కువ, గుర్తుంచుకోవల్సిన విషయం ఏంటంటే నూడిల్స్ ను ఓవర్ గా ఉడికించడం లేదా ఫ్రై చేయడం చేయకూడదు.

మీరు ఇంట్లో ట్రై చేసుకునే రిసిపి ఇండో చైనీస్ మ్యాంచో సూప్

#3 మెక్సికన్ టార్టిల్లా సూప్

#3 మెక్సికన్ టార్టిల్లా సూప్

ఫుడ్ లవర్స్ కు మెక్సికన్ స్టైల్ ఫుడ్స్ అత్యంత ప్రీతకరమైనది, ఎందుకంటే మెక్సికన్ ఫుడ్స్ లో (జలపెనోస్, అవొకాడో, మరియు టమోటిల్లోస్)వంటివి జోడిస్తారు . మరియు ఈ సూప్ అంత డిఫరెంట్ గా ఉండదు. టార్టిల్లా కార్న్ చిప్స్, వెజిటేబుల్స్ మరియు చికెన్ తో ఈ సూప్ ను తయారుచేస్తారు. క్లాసిక్ స్టైల్ ఏంటంటే మెక్సిక్ కన్ చికెన్ సూప్.

#4 చికెన్ మష్రుమ్ సూప్

#4 చికెన్ మష్రుమ్ సూప్

ఇది సింపుల్ చికెన్ సూప్ , దీనికి కావల్సినవి మష్రుమ్, వెజిటేబుల్స్, ఆకలిగా ఉన్నవారికి ఇది ఫర్ఫెక్ట్ మీల్ సూప్. అంతే కాదు బరువు కూడా తగ్గిస్తుంది. ఈ రిసిపిని మీరు ఇంట్లో ప్రయత్నించవచ్చు.చికెన్ మష్రుమ్ సూప్

#5 పెనాంగ్ లెక్సా సూప్

#5 పెనాంగ్ లెక్సా సూప్

క్లాసిక్ పెనాంగ్ లెక్సా సూప్ ఎక్కువగా సౌత్ ఈస్ట్ దేశాలైన మలేషియా, సింగపూర్, ఇండోనోషియ, మరియు థాయ్ లాండ్ దేశాలు ఎక్కువగా తయారుచేసుకుంటారు. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ ఉన్నాయి. మెదటి పద్దతిలో కోకనట్ మిల్క్ ను ఉపయోగించి తయారుచేసుకుంటారు ఇక రెండవ పద్దతిలో క్యాలరీ ఎక్కువైన చింతపండు పులుసుతో రుచికరంగా తయారుచేసుకుంటారు. ఈ సూప్ లో చేపలను కూడా చేర్చుతారు.

#6 అల్లం వెజిటేబుల్ సూప్

#6 అల్లం వెజిటేబుల్ సూప్

అల్లంలో అనేక ఔషధగుణాలున్నాయి. దీనితో సూప్ తయారుచేసుకుని తాగితే శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దాంతో బరువు తగ్గడం సులభం అవుతుంది.

ఈ సింపుల్ సూప్ రిసిపి బరువు తగ్గించడంతో పాటు ఇతర అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ రిసిపిని మీరు ఇంట్లోనే ప్రయత్నివచ్చు. అల్లం సూప్

#7 చికెన్ నూడిల్ సూప్

#7 చికెన్ నూడిల్ సూప్

చికెన్ సూప్ , వరల్డ్ ఫేమస్ సూప్ . దీనికి బుక్ సీరిస్ అనే పేరుకూడా ఉంది. ఎందుకంటే మానవుల శరీరాన్ని అంతర్గతంగా వేడి పుట్టిస్తుంది.శరీరంలో ప్రోటీన్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. నూడిల్స్ జత చేసి తయారుచేసుకోవడం వల్ల బరువు తగ్గడానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.చికెన్ నూడిల్ సూప్ రిసిపి

#8 టమోటో సూప్

#8 టమోటో సూప్

క్లాసిక్ టమోటో సూప్ లేకుండా ఈ లిస్ట్ పూర్తి అవ్వదు. టమోటో సూప్ లో విటమిన్ సి, ఇతర న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. క్యాలరీలను తగ్గిస్తుంది. ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది. ఈ సింపుల్ రిసిపిని ఇంట్లో ప్రయత్నివచ్చుటమోటో సూప్

#9 బ్రొకోలీ సూప్

#9 బ్రొకోలీ సూప్

క్రూసిఫెరస్ కు సంబంధించిన బ్రొకోలీని సూప్ రూపంలో తీసుకోవడం ఇటు ఆరోగ్యానికి అటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది . దీన్ని డిన్నర్ కు తీసుకోవడం వల్ల పొట్ట నిండటంతో పాటు బరువు కూడా తగ్గిస్తుంది. బ్రొకోలీ సూప్ హెల్త్ బెనిఫిట్స్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Top 10 Best Soups for Weight Loss

    Top 10 Best Soups for Weight Loss ,Here are 10 best soups for weight loss that you should definitely add to your daily routine. Why? Because they will fill you up fast but not add any calories to your body. Enjoy!
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more