ఈ కొత్త సంవత్సరంలో మేషరాశికి అదృష్టం తలుపు తడుతుంది..!

By Sindhu
Subscribe to Boldsky

2017 సంవత్సరం రాబోతోంది. ఈ ఏడాది జ్యోతిష్యం చాలా ప్రత్యేకంగా తీసుకోవాల్సి వస్తోంది. ఈ ఏడాది శని ప్రభావం ఏ రాశులపై ఎలా ఉండబోతోంది ?ఈ నూతన సంవత్సరంలో మొదట మేషరాశి ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం...

మేషరాశి : అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు

ఆదాయం-5, వ్యయం-5 పూజ్యత-3, అవమానం-1

సంవత్సరంలో రాహు కేతు ప్రభావాలు

సంవత్సరంలో రాహు కేతు ప్రభావాలు

ఈ రాశివారికి భాగ్యము నందు శని, జూన్ నుండి వక్రగతిన అష్టమము నందు అక్టోబర్ నుంచి శని తిరిగి భాగ్యము నందు, ఆగస్టు వరకు రాహువు పంచమము నందు, కేతువు లాభము నందు, ఆ తదుపరి అంతా రాహువు చతుర్థము నందు, కేతువు రాజ్యము నందు సెప్టెంబర్ 12వ తేదీ వరకు బృహస్పతి షష్ఠమము నందు, ఆ తదుపరి అంతా సప్తమము నందు సంచరిస్తాడు.

ఈ సంవత్సరం అదృష్టం మీ తలుపు తడుతుంది.

ఈ సంవత్సరం అదృష్టం మీ తలుపు తడుతుంది.

మీ గోచారం పరీక్షించగా "సాహనవిధాధీ తపః క్రియం, అవివేకః పరమాంవదాం వదం" అన్నట్లుగా తొందరపడి ఏ పని చేయకండి. బాగుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుంది. ఈ సంవత్సరం అదృష్టం మీ తలుపు తడుతుంది.

 రోగ స్థానము

రోగ స్థానము

రోగ స్థానము నందు బృహస్పతి ఉన్నందునవల్ల అప్పుడప్పుడు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా ఎదుర్కొంటారు.

నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.

నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.

నిరుద్యోగులకు ఎటువంటి సదవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.

 వివాహం

వివాహం

వివాహం కాని వారు శుభవార్తలు వింటారు.

తొందరపడి వాగ్ధానాలు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తగలవు.

తొందరపడి వాగ్ధానాలు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తగలవు.

తొందరపడి వాగ్ధానాలు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తగలవు. సాంకేతిక రంగాల్లో వారి నిపుణతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనే కోరిక అధికం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు విఘటించవచ్చు. జాగ్రత్త వహించండి.

పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన

పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన

పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఏజెంట్‌లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు నవంబర్ వరకు చాలా యోగప్రదంగా ఉంటుంది.

ఇతరులను తేలికగా ఆకట్టుకుంటారు.

ఇతరులను తేలికగా ఆకట్టుకుంటారు.

ఇతరులను తేలికగా ఆకట్టుకుంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం ద్వారా మంచిది. మీలో ఆకస్మికంగా నిరుత్సాహం, ఆందోళన , ఆవేదన అధికం అవుతుంది. క్రయ విక్రయ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

గృహంలో మార్పులు

గృహంలో మార్పులు

గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. కోళ్ళ, మత్స్య, చిన్నతరహా పరిశ్రమల్లో వారికి మందులు, రసాయనిక ద్రవ్య వ్యాపారస్తులకు ఆశించినంత వారికి అభివృద్ధి ఉండదు.

లో వస్తువులు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.

లో వస్తువులు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.

సైంటిస్టులకు, కళాకారులకు, సంగీత సాహిత్య రంగాల్లో వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. మే, జూన్ నెలలో వస్తువులు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.

కొంతమంది మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. హో

కొంతమంది మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. హో

కొంతమంది మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు, కేటరింగ్ రంగాల్లో వారికి కూరగాయ, పచ్చడి వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉండగలదు. రుణం ఏ కొంతైనా తీర్చగలుగుతారు. ఈ సంవత్సరం అంతా ఒత్తిడి, చికాకు, ఆందోళన ఎదుర్కొన్నట్లైతే జయం మిమ్మల్నే వరిస్తుంది. వైద్య రంగాల్లో వారికి శస్త్రచికిత్స చేసేటప్పుడు మెళకువ అవసరం.

విష్ణు సహస్ర నామ, లలితా సహస్రనామ పారాయణ వల్ల సర్వదోషాలు తొలగిపోతా

విష్ణు సహస్ర నామ, లలితా సహస్రనామ పారాయణ వల్ల సర్వదోషాలు తొలగిపోతా

ఒకటి విఘంటించవచ్చు. వస్త్ర రంగాల్లోవారికి బంగారం, వెండి లోహ వ్యాపారస్తులకు సంతృప్తికరంగాను, ఆశాజనకంగాను ఉండగలదు. ఈ సంవత్సరం అంతా మిశ్రమఫలితంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశివారు విష్ణు సహస్ర నామ, లలితా సహస్రనామ పారాయణ వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి

వరసిద్ధి వినాయకుని గరికతో పూజించినట్లైతే శుభం, జయం, పురోభివృద్ధి కానవస్తుంది.

వరసిద్ధి వినాయకుని గరికతో పూజించినట్లైతే శుభం, జయం, పురోభివృద్ధి కానవస్తుంది.

అశ్వని నక్షత్రం వారు జీడిమామిడి, భరణి నక్షత్రం వారు దేవదారు, కృత్తికనక్షత్రం వారు అత్తి చెట్టును నాటినట్లైతే సర్వదోషాలు తొలగిపోతాయి.

* అశ్విని నక్షత్రం వారు కృష్ణవైఢూర్యం, భరణి నక్షత్రం వారు వజ్రం, కృత్తికా నక్షత్రం వారు కెంపు ధరించినట్లైతే శుభదాయకంగా ఉంటుంది.

* ఈ రాశివారు దుర్గమ్మ వారిని ఎర్రని పూలతోనూ, వరసిద్ధి వినాయకుని గరికతో పూజించినట్లైతే శుభం, జయం, పురోభివృద్ధి కానవస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Aries 2017 Horoscope: An Overview – A Look at the Year Ahead

    The Aries horoscope 2017 shows that you will be more in control of your emotions than usual during this year. But don’t forget to use logic when it comes to making important decisions.
    Story first published: Thursday, January 5, 2017, 9:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more