వాట్సాప్ ఎమోజిస్ & వాటిలో దాగున్న అర్థం

By: Ashwini
Subscribe to Boldsky

టెక్స్ట్ చేసే సమయంలో మనందరం అన్ని ఎమోజీలను బాగా ఉపయోగిస్తుంటాము. కానీ వాట్సాప్ మరియు ఇతర అప్స్ లో ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన ఎమోజీల వెనుక దాగి ఉన్న అసలు అర్థం ఏంటో మీకు తెలుసా?

ఇక్కడ, మేము మన రోజువారీ జీవితంలో ఉపయోగించే ఎమోజీల యొక్క రహస్య అర్థం గురించి వివరించడం జరిగింది.ఈ భావోద్వేగాలు మనం ఊహించినదాని దానికంటే భిన్నంగా ఉంటాయి.

వాట్సాప్ ఎమోజిస్ & వాటిలో దాగున్న అర్థం

ఈ ఎమోజీల వెనుక దాగున్న అర్థం తెలిస్తే మీరు షాక్ అవుతారు మరియు అవేంటో మేరే చుడండి.

రెడ్ మాస్క్!

రెడ్ మాస్క్!

ఈ ఎరుపు ముసుగు ఎమోజి కోపం యొక్క గుర్తును సూచిస్తుంది. ఇది 'నమహేజ్' అనే జపనీస్ జీవి నుండి ఉద్భవించింది. ఒక వ్యక్తి దేనిగురించి అయినా పిచ్చిగా ఉన్నప్పుడు సాధారణంగా దీనిని ఉపయోగిస్తారు మరియు అతని ముఖం కోపం కారణంగా ఎరుపు రంగులోకి మారుతుంది.

ఇండియాలో కనిపించే ఫన్నీ సైన్ బోర్డ్స్

బన్నీ చెవులుతో మహిళలు

బన్నీ చెవులుతో మహిళలు

మనలో చాలామంది ఈ డ్యాన్స్ అమ్మాయిల ఎమోజిని తప్పుగా అర్థం చేసుకుంటాము. ఈ స్మైలీని సాధారణంగా స్నేహితుల గురించిన సంభాషణలో ఉపయోగిస్తారు. కానీ దీనికి వేరే అర్ధం ఉంది అదేంటో తెలిస్తే ఆశ్చర్య పోతారు! ఈ ఎమోజి పురుషులను టీసింగ్ చేయడం కోసం జపాన్ లో బన్నీ డ్రెస్ అనే ఒక దుస్తులను ప్రేరేపించింది; ఇది సరసత మరియు సమ్మోహన సంకేతాలు చూపిస్తుంది.

పూప్ ఎమోజి

పూప్ ఎమోజి

ఈ ఎమోజి చెడు వాటిని సూచిస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా, ఇది అదృష్టం యొక్క చిహ్నం. అవును! జపాన్లో పోప్ ఎమోజిని అదృష్టమని భావిస్తారు. తన చేతుల్లో పూప్ కలిగి ఎవరైనా కలలు కంటే, అది భవిష్యత్తులో వాళ్ళు డబ్బు సంపాదించడానికి ఒక సంకేతం అని నమ్ముతారు.

బిల్డింగ్ వర్కర్

బిల్డింగ్ వర్కర్

ఈ ఎమోజి సాధారణంగా ఆసుపత్రిలో పని చేస్తున్న వ్యక్తిగా తప్పుగా అంచనా వేయబడింది, ఎందుకంటే హెల్మెట్పై ఆకుపచ్చ చిహ్నాన్ని ఆస్పత్రి కార్మికుల అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది. కానీ నిజానికి, ఈ ఎమోజి బిల్డింగ్ వర్కర్ సూచిస్తుంది. జపనీస్ నిర్మాణ కార్మికులు దీనిని ధరిస్తారు మరియు వారికి వారి హెల్మెట్స్ ఒకే ఆకుపచ్చ ప్లస్ గుర్తు ఉంటుంది.

స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తారు అనడానికి కొన్ని సరదా కారణాలు

పేరు బ్యాడ్జ్!

పేరు బ్యాడ్జ్!

ఇది సాధారణంగా ఒక అగ్నిప్రమాదంగా భావించబడుతుంది, కానీ ఈ ఎమోజీ యొక్క నిజమైన పాత్ర పేరు బ్యాడ్జ్! సాధారణంగా ఈ ఎమోజిని గ్రూప్ లలో మిమ్మల్ని పరిచయం చేసుకోవడానికి ఉపయోగించబడుతుంది.

ఓకే ఎమోజి!

ఓకే ఎమోజి!

మనలో చాలామంది ఈ ఎమోజిని సుప్రిస్ ని ఎక్ష్ప్రెస్స్ చేయడంలోనూ మరియు అమ్మాయి బెల్లి డ్యాన్స్ ప్రారంభించడం గురించి ఊహించుకోవటం సరైనది కాదు. ఇది చేతులు స్థానం తో ఓకే అని అర్థం!

సోషింషా మార్క్

సోషింషా మార్క్

మనకు ప్రతి దేశం యొక్క జెండాను విశ్లేషించడానికి సోమరితనం చూపిస్తాము మరియు ఈ ఎమోజిని అదే విధంగా భావించండి. కానీ ఈ ఎమోజి అనేది జపాన్లో కొత్త డ్రైవర్లచే ఉపయోగించే గుర్తు. డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తరువాత, కొత్త డ్రైవర్లు వారి కార్ల వెనుక ఈ గుర్తుని పేస్ట్ చేయవలసి ఉంటుంది, తద్వారా ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తి ఇటీవల డ్రైవింగ్ నేర్చుకున్నాడని తెలుసుకుంటారు.

స్లీపీ ఫేస్!

స్లీపీ ఫేస్!

ఈ ఎమోజి కొన్ని కారణాల వలన తీవ్ర నిరాశకు గురవుతున్నట్లు వాడుతారు.కానీ వాస్తవానికి అలసట లేదా నిద్రను లేకపోవడం లేదా నిద్రలో తన కన్నీరు మీద ఒకరి కన్నీటిని చుట్టినప్పుడు దీనిని వాడుతారు.

ఫేస్ బుక్ కి అడిక్ట్ అవడానికి ఫన్నీ రీజన్స్

ఇన్ఫర్మేషన్ డెస్క్ పర్సన్

ఇన్ఫర్మేషన్ డెస్క్ పర్సన్

ఈ ఎమోజి ఏదో గురించి సమాచారాన్ని అందించే వ్యక్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది లేదా ఏదో గురించి సమాచారాన్ని మనం సేకరించే ద్వారపాలకుడిగా వ్యవహరిస్తారు. కాని మనలో చాలామంది అది ఒక అమ్మాయిగా తప్పుగా అర్ధం చేసుకుంటారు, అంతిమ సానుభూతితో ఆమె భావనను సూచిస్తుంది.

ఓపెన్ హ్యాండ్ సైన్

ఓపెన్ హ్యాండ్ సైన్

ఇది ప్రధానంగా ఒక కౌగిలింతకు ప్రాతినిధ్యం వహించబడుతుంది లేదా ఆపు అని చెప్పడానికి గుర్తుగా చెప్పబడుతుంది. కానీ అసలైన అర్థం ఏమిటంటే ఎమోజి గుర్తు స్పష్టత మరియు నిజాయితీ భావనను చూపుతుంది.

English summary

Whatsapp Emojis & Their Hidden Meanings

Whatsapp Emojis & Their Hidden Meanings,Here, we bring to you the hidden meaning of the emojis that we use in our daily lives. These emojis depict something else from what we have assumed.
Story first published: Monday, June 26, 2017, 17:00 [IST]
Subscribe Newsletter