Latest Updates
-
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే!
బేబీ పుట్టినా బరువెక్కకండి!
Post Natal
oi-Nageswara
By B N Sharma

ఈ వ్యాయామాలు ప్రత్యేకించి పొత్తి కడుపు భాగానికి అంటే పొట్ట దిగువ భాగానికి చేయాలి.
1. తిన్నగా నిలబడి పొట్టను లోపలికి లాగండి. శ్వాస సాధారణంగా వుండాలి.
2. వెల్లకిలా పరుండి పాదాలు నేలపై వుంచి కాళ్ళు ఇరువైపులకు వంచండి. మీ తల మెల్లగా పాదాలకు ఆనేలా చేయండి.
3. వెల్లకిలా పరుండి కాళ్ళు వంచండి. చేతులు తల వెనుక పెట్టి ఏ సపోర్టు లేకుండా పైకి లేవండి. మోకాళ్ళకు మీ ఎడమ మోచేయి తగిలించండి.
4. వెల్లకిలా పరుండి పిరుదులకింద చేతులు పెట్టుకోండి. వీపు నేలకు ఆనాలి. ఒక కాలును 10 అంగుళాలు పైకి లేపండి. కొద్ది సేపు నిలపండి. ఇదే రకంగా రెండవ కాలు కూడా చేయండి.
5. డెలివరీ అయిన 12 వారాల తర్వాత మీరు పుష్ అప్ లు కూడా చేయవచ్చు.
సులభమైన ఈ వ్యాయామాలు చేస్తూ డెలివరీ తర్వాతి ఆహార ప్రణాళికను ఆచరిస్తే కొద్ది రోజులలో ఫిట్ నెస్ సంతరించుకుంటారు.
Comments
Read more about: pregnancy and parenting postnatal exercises ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ పోస్ట్ నేటల్ వ్యాయామాలు
English summary
Get Rid Of The Post-Pregnancy Flab | బేబీ పుట్టినా బరువెక్కకండి!
Story first published: Friday, October 21, 2011, 7:57 [IST]
Other articles published on Oct 21, 2011



Click it and Unblock the Notifications