Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
బిడ్డ జననం తర్వాత మహిళలో శారీరక మార్పులు!

ఆమె కటి ప్రదేశం క్రమంగా బలం పుంజుకుంటుంది. కటి ప్రదేశం బలపడటానికి గాను మహిళ పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేయాలి. జననం తర్వాత మూత్రం పోయటం కష్టం అవుతుంది. ప్రత్యేకించి కుట్లు పడినపుడు సమస్యగా వుంటుంది. అటువంటపుడు మూత్రం పోసేటపుడు జననాంగంపై వేడి నీరు పోస్తూ వుంటే కొద్దిపాటి ఉపశమనం కలుగుతుంది. బిడ్డ జననం తర్వాత మహిళకు మొదటి రెండు లేదా మూడు రోజులు మూత్రం అధికంగా వుంటుంది. దీనికి కారణం, గర్భంతో వున్నపుడు శరీరంలోని నీరు బయటకు రావటమే.
బిడ్డ జననం తర్వాత మహిళ స్తనాలలో మార్పు వస్తుంది. తల్లిపాలు పట్టడంతో హార్మోన్ల స్ధాయి మారుతుంది. దీనితో స్తనాలకు రక్త సరఫరా అవటం పాలు ఉత్పత్తి కావటం జరుగుతుంది. మూడు లేదా నాలుగు రోజులకల్లా పాలు అధికంగా స్తనాలలో చేరతాయి. మహిళకు మొదట్లో చాలా అసౌకర్యమనిపిస్తుంది. స్తనాలు క్రమేణా పాలు మోయటానికి వాటిని బిడ్డకు అందించటానికి అలవాటు పడతాయి. ఇక అపుడు ఆమెకు సాధారణంగానే వుంటుంది.



Click it and Unblock the Notifications