Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బేబీ పుట్టిన వెంటనే మహిళలో మార్పులు!

గర్భాశయంలో నిండుగా రక్తనాళాలు ఇప్పటివరకు ప్లసెంటా ద్వారా బిడ్డకు ఆహారాన్ని అందించినవి వుంటాయి. ఇవి బేబీ బయటకు రాగానే రక్తస్రావం ఆగి మూసుకుపోవాలి. మహిళకు సుమారు ఆరు వారాలవరకు రక్తస్రావం కనపడుతూనే వుంటుంది. బొడ్డుతాడు చివరి ముక్క బయటకు రాగానే ఇక గర్భాశయం కుచించుకుపోవటం గట్టిపడటం మొదలుపెడుతుంది. నర్సులు గర్భాశయ గట్టితనాన్ని మహిళ ఆస్పత్రి నుండి బయటకు వచ్చేముందుగా అనేకమార్లు పరీక్షిస్తారు. గర్భాశయం గట్టిపడింది అంటే రక్తనాళాలు అన్నీ మూసుకుపోయినట్లే భావించాలి.
గర్భాశయం క్రమేణా దాని సాధారణ స్ధితికి చేరుతుంది. దీని సాధారణ సైజు 3 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పు మాత్రమే వుంటుంది. బిడ్డ పుట్టిన వెంటనే మహిళ శరీరంలోని ద్రవాలు త్వరగా ఆగిపోతాయి. ఆమె తరచుగా మూత్రం చేస్తుంది. మొదటి మూత్రం ఆమెకు చాలా నొప్పి అనిపిస్తుంది.
బిడ్డ పుట్టిన తర్వాత, హార్మోన్ల స్ధాయి కూడా క్రమేణా సాధారణ స్ధితికి చేరుతుంది. అప్పటివరకు ఉబ్బెత్తుగా వున్న చర్మం వాపు తగ్గిపోతుంది. బరువుకూడా సాధారణంగా తగ్గుతుంది. ఈ సమయంలో ఆమెకు కేలరీల లిమిట్ పెట్టరాదు. వ్యాయామాలు ఆరు వారాల తర్వాత వైద్యుల సలహాపై చేయవచ్చు.



Click it and Unblock the Notifications