Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కొత్త జంటలూ....కోరండి ఇలా.....!

1. మహిళ రుతుక్రమాన్ని అనుసరించి ఫలదీకరణ సమయంలో రతిక్రీడను ఆచరించి గర్భం కలిగించవచ్చు. గర్భాశయం నుండి అండం రిలీజ్ అయిన తర్వాత చేసిన రతిక్రీడలు గర్భం దాల్చటానికి మంచి ఫలితాలనిస్తాయి. రుతుక్రమానికి 14 రోజుల ముందే అండం ఏర్పడటం మొదలుపెడుతుంది.
2. గర్భం వచ్చే ఆహార పదార్ధాలు మహిళ తీసుకోవాలి. మహిళలలో ఫలదీకరణకు అనువైనవి నట్స్, ఆలివ్ ఆయిల్, అవకాడో మొదలైనవి. స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే సీఫుడ్స్, ఆకు కూరలు, ఇతర కూరగాయలు, ఓట్ మీల్, స్వీట్ పొటాటోలు మొదలైనవి తినాలి. సరి అయిన ఆహారం అండ నిర్మాణాన్ని, రుతుక్రమాన్ని ప్రభావిస్తుంది.
3. ప్రధానంగా గర్భం రావాలనుకునేవారు పొగ తాగరాదు. పొగతాగితే అండాశయంతో సంబంధం వున్న రక్తనాళాలు మూసుకుపోగలవని డాక్టర్లు చెపుతారు. నరాల ఉద్రిక్తతను కలిగించే కేఫేన్ వినియోగం కూడా వదిలేయాలి.
ప్రెగ్నెన్సీ కావాలనుకునేవారికి ఈ మూడు అంశాలు ముఖ్యమైనవి. తగిన వ్యాయామాలు చేసి శారీరక సామర్ధ్యం పెంచుకోవాలి. అన్నిటికి మించి మీ శారీరక సామర్ధ్యాన్ని పరీక్షించి సలహాల నివ్వగల వైద్యులను సంప్రదించాలి.



Click it and Unblock the Notifications