Latest Updates
-
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే! -
సమీరా రెడ్డి చేసిన గోవా స్పెషల్ మ్యాంగో కొబ్బరి కర్రీ..అన్నంలోకి అమృతమే..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఫిష్ పాప్‌కార్న్‌ని తయారు చేయడం ఎంత సులభమో తెలుసా?
Fish Popcorn Recipe బయటి నుంచి చికెన్, ఫిష్ పాప్ కార్న్ కొన్నప్పుడు కాస్త డబ్బు చెల్లిస్తాం కానీ 5-6 ముక్కలే ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు తినాలంటే చాలా ఖర్చవుతుంది. ఇంట్లో అందరూ రుచి చూస్తే జేబు గ్యారంటీ. కాబట్టి మీకు ఫిష్ పాప్‌కార్న్ అంటే ఇష్టమైతే, మీరు దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది చాలా కష్టమైన పద్ధతి అని మీరు అనుకుంటే, అది పొరపాటే .
కొంచెం వంట పరిజ్ఞానం ఉన్నా రుచికరమైన పాప్ కార్న్ చేసి తినొచ్చు. మేము మీకు ఫిష్ పాప్‌కార్న్ చాలా సులభంగా ఎలా వండాలి, దీనికి అవసరమై పదార్థాలు, తయారీ విధానం ఈ క్రింద తెలపడం జరిగింది దీన్ని ఎలా తయారుచేయాలో తెలుసుకుని, రుచి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
కావాల్సిన పదార్థాలు:
సాల్మన్ లేదా అంజలి వంటి చేప ముక్కలు: 250గ్రాములు
అల్లం-వెల్లుల్లి పేస్ట్:1 టేబుల్ స్పూన్
కారం పొడి 1 టేబుల్ స్పూన్
రుచికి ఉప్పు
కొద్దిగా మిరియాల పొడి
గుడ్డు: 1
మైదా లేదా కార్న్ ఫ్లోర్ : 1 కప్పు
బ్రెడ్ ముక్కలు : 1 కప్పు
ఫిష్ పాప్‌కార్న్ ఎలా తయారు చేయాలి?
* మీరు చేపలను చిన్న ముక్కలుగా స్లైస్ గా కట్ చేసి, వాటిని ఉప్పు
నిమ్మరసం వేసిగా బాగా కడగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి
* చేపలపై తడి ఆరిన తర్వాత దానికి కారపు పొడి, ఎండుమిర్చి పొడి,
అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
కాసేపు అలాగే ఉంచితే మసాలాలు బాగా పీల్చుకుంటాయి.
* మైదా, కార్న్ పౌడర్ ను ఒక గిన్నెలో వేసి అందులో కొన్ని నీళ్లు పోసి
కలపాలి
* మరో గిన్నెలో గుడ్డు కొట్టి అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి
వేసి కలపాలి.
* ఒక గిన్నెలో బ్రెడ్ ముక్కలను ఉంచండి.
* బాణలిలో నూనె వేసి వేడి చేయాలి.
* ముందుగా చేప ముక్కను మైదాలో ముంచి, గుడ్డులో ముంచి, బ్రెడ్ పొడిలో
ముంచి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి తీయాలి.
అంతే ఫిష్ పాప్ కార్న్ రెడీ. ఇది కుటుంబంతో కలిసి కూర్చుని ఈ స్నాక్స్‌ను ఆస్వాదించడం చాలా సరదాగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











