Latest Updates
-
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం!
ఆంధ్ర స్పెషల్ రెడ్ మటన్ కర్రీ
Non Veg
oi-Saraswathi N
By Sindhu

బోన్ లెస్ మటన్: 50grm( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
నూనె: 2tbsp
ఉల్లి పాయలు: 150grm (తరిగినవి)
వెల్లుల్లి పేస్టు: 1tsp
మైదాపిండి: 2 tbsp
కారం: 1tbsp
ధనియా: 1tsp
పసుపు: 1/2tsp
టమాటాలు: 2cups( తరిగినవి)
క్యాప్సికమ్: 1(చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి)
పెరుగు: 1/2cup
ఉప్పు: రుచికి సరిపడా
మిరియాల పొడి: 1tsp
తయారుచేసే విధానము:
1. పాత్రలో నూనె వేసి వేడి చేసి మటన్ ముక్కల్ని వేసి ఎరుపురంగు వచ్చేలా వేగించుకొని పక్కకు తీసి పెట్టాలి.
2. అదే పాత్రలో తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేసి, అవి కొంచెం బ్రౌను రంగులోకి వచ్చాక వెల్లులి పేస్టు వేయాలి. తర్వాత వేగించి పక్కనుంచిన మటన్ ముక్కల్ని కూడా అందులో వేసి బాగా కలపాలి.
3. మైదాపిండిని, కారాన్ని, ధనియా, పసుపు, కలిపి సన్నని సెగపైన నూనె తేలేవరకు ఉడికించండి. ఇప్పుడు తరిగిన టమాటాలు, ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి మటన్ మెత్తబడే వరకూ ఉంచాలి.
4. తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి మరికొంత సేపు ఉడికించాలి.
5. అంతే ఇలా తయారైన 'రెడ్ మటన్ కర్రీ' పైన పుల్లటి పెరుగు వేసి కొద్ది సేపయ్యాక అతిధులకు వడ్డించండి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: మటన్ నూనె అల్లం వెల్లుల్లి ధనియా పెరుగు ఉప్పు మిరియాలపొడి టమాట mutton oil ginger garlic coriander curd salt pepper tomato
Story first published: Tuesday, August 24, 2010, 16:05 [IST]
Other articles published on Aug 24, 2010



Click it and Unblock the Notifications











