Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
రంజాన్ ఉపవాసకులకు ‘బీఫ్ కట్లెట్’..!!

తయారీకి కావల్సిన పదార్థాలు :
- తాజా బీఫ్ కైమా - 250 గ్రాములు
- పేలాల పిండి - 2 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయులు - 2 (సన్నగా తరుగుకోవాలి)
- అల్లవెల్లులి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- పచ్చిమిరిపకాయలు - 4 (సన్నగా తరుగుకోవాలి)
- మిరియాలు - 1 టేబుల్ స్పూన్
- కారం - 1 టేబుల్ స్పూన్
- వెనిగర్ - 1 టీ స్పూన్
- బ్రెడ్ ముక్కలు (తగినన్ని)
- నూనె - 5 టేబుల్ స్పూన్లు
- సాల్ట్ - సరిపడినంత
తయారీ విధానం:
ముందుగా 'బీఫ్ కైమాను' కుక్కర్‌లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన కైమాను ఒక బౌల్‌లోకి తీసుకుని వెనిగార్, సాల్ట్‌ను కలపాలి. తరగిపెట్టకున్న ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం వెల్లులి పేస్ట్ మిశ్రమాన్ని జోడించి, కారం, మిరియాలను చల్లి, చివరిలో పేలాల పిండి వేసి కలుపుకోవాలి. ఇలా కలగలిపిన పదర్థాన్ని గుండ్రటి కట్లెట్ ఆకృతిలో తీర్చిదిద్దుకోవాలి. ఈ కట్లెట్‌ను ఫ్రై చేసుకునే విధంగా నూనెను వేడి చేసుకోవాలి. నూనెలో వేసే ముందు కట్లెట్‌కు రెండు వైపులా బ్రెడ్ ముక్కలను పెట్టి వేయించండి అంతే మీరు కావాలనుకున్న 'బీఫ్ కైమా' తయార్.. ఇక వేడి వేడిగా తినటమే తరువాయి..!!



Click it and Unblock the Notifications