Latest Updates
-
హనుమాన్ దీక్ష విరమణ చేస్తున్నారా? స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ నియమాలు, ముహూర్తాలు తప్పక పాటించండి! -
చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ధనలాభం.. మీ రాశి ఉందా? -
వృశ్చికం, మీన రాశుల వారికి ధన యోగం.. ఈ 3 రాశుల వారు జాగ్రత్త! - మంగళవారం, 12 మే 2026 -
వంట నూనె తగ్గించండి.. ప్రధాని మోదీ పిలుపు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే! -
ఇడ్లీ, దోశ బోర్ కొట్టిందా? అయితే బ్రేక్ ఫాస్ట్ లో కొత్తిమీర పొంగలి ట్రై చేయండి..తయారీ విధానం ఇదే -
బంబుల్ యాప్‌లో ఇక స్వైపింగ్ లేదు! డేటింగ్ ప్రపంచాన్ని మార్చేయబోతున్న ఆ కొత్త AI ఫీచర్ ఇదే -
టైమ్ లేనప్పుడు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ.. 20 నిమిషాల్లో స్పైసీ సేమియా బిర్యానీ ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో ఎండల మంటలు: గర్భిణులు, మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ... ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
మదర్స్ డే రోజున అత్తాకోడళ్ల మధ్య గొడవలు… అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు!
చందువా ఫిష్ ప్రై
Non Veg
oi-Saraswathi N
By Sindhu

చందువా చేపలు - 4
వెల్లుల్లి -2
అల్లం - 1 పీస్
పచ్చిమిర్చి పేస్ట్ - 6tsp
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 100 grm
కార్న్‌ఫ్లోర్ - 100 grm
తయారీ విధానం: చందువా చేపలను తీసుకుని వాటిమీద పొలుసులన్నింటినీ తీసివేసి శుభ్రం చేయాలి. తరువాత బాగా కడిగి వాటికి చాకుతో గాట్లు పెట్టాలి. చేపలకి ఉప్పు, నిమ్మరసం పూసి పదినిమిషాలు అలాగే ఉంచేయాలి. ఆపై అల్లం వెల్లుల్లిని చాకుతోనే బాగా సన్నగా తరిగి, ఖైమా చేసినట్లుగా కొట్టాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని చేపలకు బాగా పట్టించి, తరువాత చిల్లీసాస్ కూడా వాటిపై రాసి ఆపై కార్న్‌ప్లోర్ చల్లి. పాన్‌లో కాగుతున్న నూనెలో ఈ చేపలను వేసి రెండువైపులా ఎర్రగా కాలనివ్వాలి అంతే చందువా ఫిష్ ప్రై రెడి. వేడి వేడిగా టొమోటో లేదా పుదీనా చట్నీలతో కలిపి అతిథులకు వడ్డించాలి.
Comments
Read more about: చందువా చేపలు వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి ఉప్పు కార్నఫ్లోర్ నూనె chanduva fish garlic ginger green chilli salt cornflor oil
Story first published: Wednesday, October 14, 2009, 19:30 [IST]
Other articles published on Oct 14, 2009



Click it and Unblock the Notifications