Latest Updates
-
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే! -
కర్ణాటక స్టైల్ దోసకాయ మజ్జిగ పులుసు..10 నిమిషాల్లోనే కడుపు చల్లదనాన్నిచ్చే టేస్టీ రెసిపి
చికెన్ ముర్గ్ మలై కబాబ్
Non Veg
oi-Saraswathi
By Sindhu

నిమ్మరసం: 3tsp
అల్లంరసం: 2tsp
తెల్లమిరియాలపొడి: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
జాజికాయ, జాపత్రి పొడి: 1tsp
క్యాప్సికమ్: 2
టొమాటో: 4
చాట్ మసాలా: 1tsp
కారం: 1tsp
జీలకర్ర: 1tsp
పెరుగు: 1cup
తయారు చేయు విధానం:
1. మొదటగా చికెన్ ముక్కల్ని కడిగా నిమ్మరసం, అల్లం, ఉప్పు వేసి కలిపి పావుగంట సేపు నానబెట్టాలి.
2. ఓ బౌల్ తీసుకొని అందులో పెరుగు, జాజికాయ, జాపత్రి, కారం, జీలకర్రపొడి, మిరియాలపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
3. ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు పట్టించాలి.
4. క్యాప్సికమ్, టమోటోల్ని కూడా పెద్ద ముక్కలుగా కోసి చికెన్ ముక్కల్లో కలిపి అరగంట పాటు నానబెట్టాలి.
5. ఇప్పుడు ఓ ఇనుప చువ్వకు చికెన్, క్యాప్సికమ్, టొమాటో ముక్కలు కలిపి గుచ్చి నిప్పుల మీద ఓ పది నిమిషాలు కాల్చి, తీసి వేడిగా పుదీనా చట్నీతో వడ్డించాలి.
Comments
English summary
Chicken Murg Malai Kabab | చికెన్ ముర్గ్ మలై కబాబ్
Story first published: Saturday, February 4, 2012, 17:32 [IST]
Other articles published on Feb 4, 2012



Click it and Unblock the Notifications