Latest Updates
-
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే!
కోడి పకోడి....
Non Veg
oi-Saraswathi N
By Sindhu

అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 tsp
సెనగపిండి: 1 cup
కార్న్ ఫ్లోర్: 1/2 cup
ఉల్లిపాయలు: 1/4 kg
నూనె: వేయించడానికి సరిపడా
పచ్చిమిర్చి: 4
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్ర పొడి: 1 tsp
జీడిపప్పు: 50 gm
వెనిగర్, లేదా నిమ్మరసం: 1 tsp
పెరుగు: 1cup
కరివేపాకు: 2 tbsp
టొమాటో సాస్: 1 tsp
ఫుడ్ కలర్: 1/2 tsp
1. చికెన్ లో ఉప్పు, అల్లంవెల్లుల్లి, వెనిగర్ వేసి ఒక గంట ఉంచాలి.
2. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మిగతా వస్తువులన్నీ కొద్దిగా నీళ్ళు పోసిగట్టిగా ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
3. స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక చేసి ఈ మిశ్రమంలో వెనిగర్ తో కలిపి పెట్టుకొన్న చికెన్ ముక్కలు వేసి ముద్దలుగా కాకుండా వేళ్ళతో చిదుముతూ ఉల్ల్లి పకోడీలా వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
4. కరకరలాడే కోడి పకోడీ రెడీ. దీనిని కొత్తిమిర చట్నీ, పుదీన చట్నీ లేదా టమోటో కచెప్ తో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.
Comments
Read more about: చికెన్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి నూనె ఉప్పు పెరుగు chicken ginger garlic corn flour oil green chilli salt curd
Story first published: Tuesday, July 13, 2010, 16:23 [IST]
Other articles published on Jul 13, 2010



Click it and Unblock the Notifications