Latest Updates
-
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే!
నోరూరించే చింతచిగురు-మటన్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

కొబ్బరి పొడి: సగం కాయది
కొత్తిమీర: 1/2cup
ధనియాల పొడి: 2tsp
అల్లంవెల్లుల్లి పేస్టు: 2tsp
జీలకర్ర: 1/2tsp
పుదీనా: కొద్దిగా
ఆవాలు: 1/2tsp
మటన్: 1/2kg
నూనె: కావలసినంత
ఉల్లిపాయ ముక్కలు: 300grm
మిరప్పొడి: 11/2tsp
ఉప్పు: రుచికి సరిపడినంత
చింత చిగురు: 1/2కిలో
పసుపు: 1/4tsp
గరం మసాలా: 1tbsp
తయారు చేయు విధానము:
1. కుకింగ్ పాన్ లో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, గరం మసాలా వేయాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. తర్వాత పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి వేగనివ్వాలి.
2. తర్వాత ఇందులోనే కొబ్బరిపొడి, మటన్ ముక్కలు, పుదీనా వేసి తగినంత నీటిని పోసి కలపాలి.
3. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టాలి. మాంసం ఉడికిన తర్వాత చింతచిగురు, కొత్తిమీర వేసి సమంగా కలిసే వరకు కలియబెట్టి మరో ఐదు నిమిషాల పాటు మాంసం పొడిగా వచ్చే వరకు ఉడికించాలి. అంతే రుచికరమైన చింత చిగురు మాంసం రెడీ..
Comments
Read more about: chinta chiguru mutton ginger garlic oil salt turmeric చింత చిగురు మటన్ అల్లం వెల్లల్లి నూనె గరం మసాలా కారం
English summary
Chinta Chiguru | Mutton | Ginger | Garlic | Oil | Salt | Turmeric | నోరూరించే చింతచిగురు-మటన్
Story first published: Saturday, April 30, 2011, 16:17 [IST]
Other articles published on Apr 30, 2011



Click it and Unblock the Notifications