Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
బ్యాచులర్స్ కి రుచికరమైన వంటకం: ఎగ్ బిర్యాని
Non Veg
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం: 2
ఉడికించిన కోడిగుడ్లు: 8
నూనె: 1/2
నీళ్లు: 3
ఉల్లిపాయలు: 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tsp
పలావ్ ఆకులు: 2
దాల్చిన చెక్క: చిన్నది
యాలకులు: 4
పసుపు: 1/2tsp
కారం: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
కొత్తిమీర తురుము: 1/2cup
ఉప్పు: తగినంత
తయారు చేయు విధానం:
1. మొదటగా నూనె లేదా నెయ్యి వేడి చేసి ఉల్లిపాయముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి.
2. రెండు నిమిషాల తర్వాత పలావ్ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు కూడా వేసి, బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి.
3. తర్వాత కోడి గుడ్లు, కారం, పసుపు వేయాలి. కోడిగుడ్లు రంగు మారాక బియ్యాన్ని వేయాలి. రెండు నిమిషాలు వేయించాక నీళ్లు పోయాలి. అందులోనే ఉప్పు, గరం మసాలా పొడి చల్లి మూత పెట్టాలి.
4. మీడియం మంట మీద ఉడికించి నీరంతా ఇమిరిపోయాక, పొడిపొడిగా అన్నం తయారయ్యాక కొత్తిమీర తురుము చల్లుకుని దించేసుకోవాలి. అంతే ఎగ్ బిర్యాని రెడీ.
Comments
Read more about: basmati rice eggs onions egg biryani బాస్మతి బియ్యం కోడి గుడ్లు ఉల్లిపాయ ఎగ్ బిర్యాని
English summary
Egg Biryani-Bachelors Special | బ్యాచులర్స్ కి రుచికరమైన వంటకం: ఎగ్ బిర్యాని
Story first published: Friday, March 2, 2012, 16:40 [IST]
Other articles published on Mar 2, 2012



Click it and Unblock the Notifications