Latest Updates
-
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది!
ఎగ్ మంచూరియా
Non Veg
oi-Saraswathi N
By Sindhu

ఉడకబెట్టిన గుడ్లు: 5
కట్ చేసిన పచ్చిమిర్చి: 5
సోయా సాస్: 2 టేబుల్ స్పూన్
చక్కెర : పావు టేబుల్ స్పూన్
నూనె : 3 స్పూన్లు
చక్రాల్లా తరిగిన ఉల్లిపాయలు: 3
మొక్కజొన్న పిండి: 1 స్పూన్
వెనిగర్ : 1 స్పూన్
తయారు చేయు విధానం:
1. ఉడకబెట్టిన కోడి గుడ్లను సగానికి కట్ చేసుకోవాలి.
2. పాన్ లో నూనె వేడి చేసి, ఉల్లిపాయలు వేసి, అవి తగినంత వేగేవరకు వేయించాలి. దానిలో మొక్కజొన్నపిండి వేసి, నీళ్ళు పోసి, మధ్య మధ్య తిప్పుతూ వుండాలి.
3. ఇప్పుడు దీనికి సోయాసాస్, వెనిగర్, చక్కెర, ఉప్పు చేర్చాలి. పచ్చి మిర్చి, గుడ్లను కూడా చేర్చి తగినంత సేపు వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. అంతే ఎగ్ మంచూరియన్ రెడీ.
Comments
Read more about: గుడ్లు పచ్చిమిర్చి సోయా సాస్ చక్కెర నూనె ఉల్లిపాయ వెనిగర్ egg green chilli soya sauce sugar oil onion vinegar
Story first published: Saturday, December 4, 2010, 15:02 [IST]
Other articles published on Dec 4, 2010



Click it and Unblock the Notifications