Latest Updates
-
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా?
ఎగ్ వైట్ నెస్ట్...
Non Veg
oi-Saraswathi N
By Sindhu

గుడ్లు: 3
పచ్చిబఠానీలు: 100grm
అల్లంవెల్లుల్లి ముద్ద: 1tsp
ఆవాలు: 1/2tsp
ఉల్లిపాయలు: 1
కొత్తిమీర: 1cup
పచ్చిమిరపకాయలు: 4
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
నూనె : కావలసినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా గుడ్లని ఉడికించుకోవాలి. ఉడికిన గుడ్లని నిలువుగా కోసి మధ్యలో పచ్చసొన తీసేయాలి. తరువాత బఠానీలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి బాగా కాగాక ఆవాలు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి బాగా వేగించాలి.
3. తరువాత ఉప్పు, పసుపు, ఉడికించి పెట్టుకున్న బఠానీలు వేసి వేగించాలి. సన్ననిమంటపై ఓ ఐదు నిమిషాలు ఉడికించి కొత్తిమీర వేసి దించేయాలి. ఈ కూరని ఉడికించి పెట్టుకున్న గుడ్డు ముక్కల్లో వేయాలి. అంతే ఎగ్ వైట్ నెస్ట్ రెడీ..
Comments
Read more about: egg green peas ginger garlic green chilli salt oil గుడ్లు బఠాని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉప్పు నూనె
English summary
Egg White Nest | ఎగ్ వైట్ నెస్ట్...
Story first published: Friday, July 15, 2011, 17:24 [IST]
Other articles published on Jul 15, 2011



Click it and Unblock the Notifications