Latest Updates
-
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే! -
కర్ణాటక స్టైల్ దోసకాయ మజ్జిగ పులుసు..10 నిమిషాల్లోనే కడుపు చల్లదనాన్నిచ్చే టేస్టీ రెసిపి
ఫిష్ మంచురియా వంటకం

చేప ముక్కలు: 1/2kg
కార్న్ ఫ్లోర్: 1cup
మైదా: 1/2cup
గుడ్లు: 3
మిరియాల పొడి: 1tsp
ఉప్పు : రుచికి తగినంత
అజినో మోటో: కొద్దిగా
వెల్లుల్లి, అల్లం పేస్ట్: 2tbsp
పచ్చిమిర్చి: 4-6
ఉల్లిపాయ తరుగు: 1cup
కొత్తిమీర, పుదీనా తరుగు: 1cup
నూనె: వేయించడానికి సరిపడా
కుంకుమ పువ్వు : 1tps
పాలు: 2tbsp
కరివేపాకు: రెండు రెబ్బలు
ఎండుమిర్చి: 4-6
జీడిపప్పు: 2tbsp
నిమ్మకాయ : 2tsbp
తయారు చేయు విధానం:
1. ముందుగా చేప ముక్కలను శుభ్రం చేసుకొని, వాటికి కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి పట్టించి నానబెట్టాలి.
2. తరువాత ఒక గిన్నెలో కార్న్ ప్లోర్ (మొక్కజొన్న పిండి), మైదా, గుడ్లు, ఉప్పు చేర్చి బజ్జీల పిండిలా కలుపుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె పోసి వేడయ్యాక నానబెట్టి ఉంచుకున్న చేప ముక్కలను పిండిలో ముంచి, పాన్ లో వేయాలి. బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.
4. తరువాత మరో పాన్ లో తగినంత నూనె వేసి వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయ తరుగు ఒకదాని తరువాత ఒకటి వేయాలి.
5. కొద్ది సేపటికి మిగిలిన మిరియాల పొడి, అజినోమోటో, వేయించి పెట్టుకున్న చేప ముక్కలను వేసి పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు చేర్చాలి. తరువాత నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా చల్లి దించేయాలి. నోరూరించే వేడివేడి ఫిష్ మంచూరియాను మీకు ఇష్టమైన కాంబినేషన్‌తో సర్వ్ చేయండి...



Click it and Unblock the Notifications