Latest Updates
-
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే!
వెనిగర్, సోయాసాస్ లతో 'జింజర్ చికెన్'
Non Veg
oi-Saraswathi N
By Sindhu

బ్రాయిలర్ కోడిమాంసం: 1kg
అల్లం: 150grm
నూనె: తగినంత
ఉల్లిపాయలు: 4
పచ్చిమిర్చి: 10
వెల్లుల్లి: 10 పాయలు
సోయాసాస్: 2tsp
వెనిగర్: 2tsp
ఉప్పు : రుచికి సరిపడా
పసుపు: 1/2tsp
పుదీనా, కొత్తిమీర తరుగు: 1/2cup
తయారు చేయు విధానం :
1. ముందుగా చికెన్ శుభ్రం చేసుకోవాలి. ముందుగానే వెల్లుల్లి, కాస్తంత అల్లం కలిపి ముద్దగా నూరి ఉంచాలి. చికెన్ ముక్కలకు ఉప్పు, పసుపు, అల్లంపేస్ట్ బాగా పట్టించాలి.
2. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచాలి. స్టౌపై గిన్నెపెట్టి అందులో నీళ్లుపోసి జింజర్ తో కలిపిన చికెన్ ముక్కల్ని వేసి ఉడికించి, కాసేపటి తరువాత దించేయాలి.
3. ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి నూనె పోయాలి. అది బాగా కాగాక అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించాలి. ఆపై ఉడికించి పక్కన ఉంచుకున్న కోడిమాంసం ముక్కల్ని వేసి కలపాలి.
4. కాసేపటి తరువా అందులో వెనిగర్, సోయాసాస్ వేసి కలియబెట్టాలి. దించే ముందుగా పుదీనా, కొత్తిమీర తరుగులను చల్లి దించేయాలి. అంతే ఘుమఘుమలాడే జింజర్ చికెన్ రెడీ.
Comments
Read more about: chicken ginger onions green chilli vinegar soya sauce చికెన్ అల్లం నూనె ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి సోయాసాస్ వెనిగర్ ఉప్పు
English summary
Chicken | Ginger | Onions | Green Chilli | Vinegar | Soya Sauce | వెనిగర్, సోయాసాస్ లతో 'జింజర్ చికెన్'
Story first published: Friday, March 25, 2011, 15:47 [IST]
Other articles published on Mar 25, 2011



Click it and Unblock the Notifications