Latest Updates
-
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది!
ప్రసవించిన మహిళలకు పౌష్టికాహారం ఖీమా కట్ లెట్...
Non Veg
oi-Saraswathi
By Sindhu

మృదు మాంసం(ఖీమా): 1/2kg
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
కారంపొడి: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
పసుపు: 1/2tsp
గరం మసాలా: 1/2tsp
కొత్తిమీర: కొద్దగా
పుదీనా: కొద్దిగా
గుడ్లు: 3
నూనె: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా కుక్కర్ లో శుభ్రం చేసిన ఖీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్ది ఉప్పు వేసి, కొద్దిగా నీళ్ళు పోసి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి.
2. ఒక బౌల్ తీసుకొని అందులో గుడ్లును పగులగొంటు సొన, పుదీనా, కొత్తిమీర తరుగును వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు ఉడికించి పెట్టుకొన్న ఖీమాలో కారం, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, వేసి బాగా కలపి, చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని అరచేతిలో కట్ లెట్ (వడ)లాగా వత్తుకోవాలి. ఒక వేళ ఈ మిశ్రమం నీళ్లుగా ఉంటే అందులో బ్రెడ్ పొడిని కలుపుకోవచ్చు.
4. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి బాగా కాగనివ్వాలి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకొన్న ఖీమా కట్ లెట్స్ కాగే నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి ఒక ప్లేట్ లోని తీసుకొని టమోటా సాస్ తో సర్వ్ చేయాలి. అంతే ఖీమా కట్ లెట్ రెడీ...ఇది ఈ ఖీమా కట్ లెట్ ప్రసవించి మహిళ(బాలింత)లకు మంచి పౌష్టికాహారం. మరియు చిన్న పిల్లలకు ఆరోగ్యకరమైన స్నాక్.....
Comments
Read more about: mutton ginger garlic green chilli salt turmeric మటన్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉప్పు పసుపు
English summary
Healthy Snack Kheema Cutlets..Summer Special | పిల్లలకు చిరుతిండి..ఖీమా కట్ లెట్
Story first published: Saturday, May 12, 2012, 17:01 [IST]
Other articles published on May 12, 2012



Click it and Unblock the Notifications