Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
ఇండియన్ స్టైల్ స్పైసీ చికెన్ వింగ్స్
ఫాస్ట్ ఫుడ్ టర్లు లేదా ఫుడ్ జాయిట్స్ లో చికెన్ వింగ్స్ తిని బోరుకొడుతోందా?మరి మనమే ఇంట్లో తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది. కొన్ని మసాలా దినుసులు మరియు తేనె, మస్టర్డ్ ఉపయోగించి ఇక రెస్టారెంట్ చికెన్ వింగ్స్ మనమే తయారు చేసుకోవచ్చు. ఈ చికెన్ వింగ్స్ ఓవెన్ లేదా డైరెక్ట్ పాన్ లో కూడా ఫ్రైచేసుకోవచ్చు.
ఈ బార్బెక్యూడ్ స్పైసి చికెన్ వింగ్స్ ఒక భారతీయ వంటకం. ఈ చికెన్ వింగ్స్ వంటకాన్ని కొన్ని మసాలాలతో ప్రత్యేకంగా మ్యారినేట్ చేయబడి తాయరు చేస్తారు. ఇది ఓ రుచికరమైన స్పైసి స్టార్టర్.మరి మీరు టేస్ట్ చేయాలంటే ఈ చికెన్ వింగ్స్ ను ప్రయత్నించండి...

కావల్సిన పదార్థాలు:
చికెన్ వింగ్స్: మీకు కావల్సిన సైజులో కట్ చేసుకోవాలి
డిజొన్ మస్టార్డ్ : 3-4tbsp
ఎల్లో మస్టర్డ్: 3tbsp
తేనె: 3tbsp
వెనిగర్: 2tsp
హాట్ పెప్పర్ సాస్: 2tsp
బ్లాక్ పెప్పర్: 4-5
తయారు చేయు విధానం:
1. ముందుగా ఓవెన్ ను 450డిగ్రీల వరకూఉంచి అందులో బేకింగ్ షీట్ ఆల్యూమినియం ఫాయిల్ పరిచి దాని మీద నూనెను రాయాలి.
2. చికెన్ వింగ్స్ ను కావల్సిన సైజులో (3-6సెం.మీ)కట్ చేసుకొని సర్ధాలి). ఈ చికెన్ ముక్కల మీద ఉప్పు వేసి వేగించాలి. 20-25పాటు చికెన్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేగించుకోవాలి.
3. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఎల్లో మస్టర్డ్(పసుపు ఆవాలు), డిజోన్ ఆవాలు, తేనె, పెప్పర్ సాస్, బ్లాక్ పెప్పర్, సైడర్ వెనిగార్ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని వేగించి పెట్టుకొన్న చికెన్ వింగ్స్ కు బాగా అప్లై చేయాలి.
4. తిరిగి ఈ మస్టర్డ్ చికెన్ వింగ్స్ ను ఓవెన్ లో మరికొన్ని నిముషాలు ఉడికించుకొని వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఇండియన్ స్టైల్ చికెన్ వింగ్స్ రెడీ...



Click it and Unblock the Notifications