Latest Updates
-
వట్టి నీళ్లు తాగలేకపోతున్నారా? డీహైడ్రేషన్ కు చెక్ పెట్టే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే! -
మే 3, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరించనుంది.. పట్టిందల్లా బంగారం కావాల్సిందే! -
వరియాన్ యోగం, విశాఖ నక్షత్రం.. ఈరోజు మీ సంపదను ఎలా పెంచుతాయో తెలుసా? -
ఈ ఆమ్లెట్ రుచి చూశారంటే మతి పోవాల్సిందే..నోట్లో వెన్నలా కరిగిపోతుంది -
హనుమాన్ జయంతి వేడుకలు: మాల విరమణకు సిద్ధమవుతున్నారా? భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలివే! -
శని దేవుడి కరుణ: ఈ రాశుల వారికి నేడు అదృష్టం, మరికొందరికి కఠిన పరీక్ష! -
వృషభం, సింహం, కుంభ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ రాశి ఉందా? - 03 నుండి 09 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి ఆదివారం అదృష్ట యోగం..! - ఆదివారం, 03 మే 2026 -
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో..
కాన్పురా చికెన్
Non Veg
oi-Saraswathi
By Sindhu

బోన్‌లెస్ చికెన్: 250grms
తెల్ల మిరియాలపొడి: తగినంత
ఉప్పు: రుచికి తగినంత
మైదా: 1cup
గుడ్డు : 1
ఉల్లిపాయ: 1
కొత్తిమీర తురుము: 1tbsp
తయారు చేయు విధానం:
1. చికెన్‌కు మిరియాలపొడి కలిపి అరగంట నాననివ్వాలి.
2. తర్వాత దీనికి కొద్దిగా ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు మరో పాత్రలో గుడ్డులోని తెల్లసొన, మైదా, ఉప్పు కలిపి ఉంచాలి.
4. కడాయిలో నూనె కాగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న చికెన్‌ను పొడవు పీసులుగా చేత్తో చేసి, గుడ్డు మిశ్రమంలో ముంచి, కాగిన నూనెలో వేసి వేయించాలి.
5. వీటిని గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మముక్కలతో అలంకరించాలి. టొమాటో లేదా సోయా సాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.
Comments
English summary
Kanpura Chicken | కాన్పురా చికెన్
Story first published: Sunday, April 15, 2012, 14:52 [IST]
Other articles published on Apr 15, 2012



Click it and Unblock the Notifications