Latest Updates
-
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది!
లెమన్ రోస్ట్ చికెన్
మాంసాహార ప్రియులకు చికెన్ వంటలు చాలా ప్రత్యేకత. చికెన్ తో తయారు చేసే వంటలు స్నాక్స్ గాను లేదా భోజనానికి సైడ్ డిష్ గాను వండుతారు. చికెన్ తో ఏ వంట చేసిన అద్భుతమైన రుచి, వాసనతో నోరూరించాల్సిందే. బంగాళదుంప మరో ఫేమస్ వెజిటేబుల్. శాకాహార ప్రియులు ఎక్కువగా ఇష్టపడేది బంగాళదుంప, వీటితో గ్రేవీ, ఫ్రై, చిప్స్ ఇలా బంగాళదుంపతో చాల వెరైటీలు తయారు చేస్తారు.
మరి చికెన్ మరియు బంగాళదుంప రెండిటి కాంబినేషన్ తో తయారు చేసే వంట భలే రుచిగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ తో చాలా సులభమైన వంటకం లెమన్ కుమ్మిన్(జీలకర్ర)రోస్టెడ్ చికెన్ ఎలా తయారు చేయాలా చూడండి. ఉడికించిన చికెన్ కు జీలకర్ర నిమ్మరస ఫేవర్ తో బంగాళదుంపలు మరి టేస్ట్ ఎలా ఉంటుందో మీరూ ట్రై చేయండి..

కావల్సిన పదార్థాలు:
Roasted chicken: 100grms
Potatoes: 2 (పొట్టు తీసి సన్నగా తరిగిపెట్టుకోవాలి)
జీలకర్ర పొడి: 2tsp
వెల్లుల్లి పొడి: 1tsp(వెల్లుల్లిని కచపచ దంచుకోవాలి)
ఉల్లిపాయ: 1tsp(ఉల్లిపాయను కచపచ దంచుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
ఎండు మిరపకాయలు: 1tsp
మిరపకాయ: 1tsp
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1/2tsp
ఆలివ్ ఆయిల్: 2tbsp
తయారు చేయు విధానం:
1. చికెన్ ను కావల్సిన సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత చికెన్ ముక్కలకు ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను పట్టించాలి.
3. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జీలకర్రపొడి, ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లి, గార్లిక్ పౌడర్ మరియు పచ్చిమిర్చి అన్నింటింని బాగా మిక్స్ చేసి ఆలివ్ ఆయిల్ రాసి పెట్టిని చికెన్ ముక్కలకు పట్టించాలి. మారినేట్ చేసి పెట్టిన ఈ చికెన్ ముక్కల మీద నిమ్మరసం చిలకరించి 1-2గంటలపాటు పక్కన పెట్టుకోవాలి(ఫ్రిజ్ లో కూడా పెట్టుకోవచ్చు)
4. తర్వాత ఓవెన్ ను 345డిగ్రీల వరకూ హీట్ చేసి మ్యారినేట్ చేసిపెట్టుకొన్న చికెన్ ను అరగంట పాటు బేక్ చేయాలి. అన్ని వైపుల కాలేలా మధ్య మధ్యలో కలియబెట్టాలి.
5. అంతలోపు కట్ చేసి పెట్టుకొన్న బంగాళాదుంపలకు ఆలివ్ ఆయిల్ మరియు ఉప్పును రాసి, వీటిని కూడా బేకింగ్ బౌల్ ల్లో చికెన్ ముక్కల పక్కనే పెట్టి (చికెన్ ఆల్రెడీ సగభాగం ఉడికిన తర్వాత బంగాళదుంపలను పెట్టాలి) బేక్ చేయాలి. బంగాళాదుంపలు బ్రౌన్ కలర్ లోని మారి క్రిస్పీగా తయారవుతుంది. అంత వరకూ బేక్ చేయాలి.
6. పూర్తిగా కాలిన తర్వాత చికెన్, బంగాళదుంపలను బయటకు తీసి ప్లేట్ లో అరెంజ్ చేసి చీజ్ ను కొద్దిగా రాసి మరికొంత పెప్పర్ పౌడర్, ఉప్పు చల్లి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే కుమ్మిన్ లెమన్ చికెన్ రెడీ..



Click it and Unblock the Notifications