Latest Updates
-
వట్టి నీళ్లు తాగలేకపోతున్నారా? డీహైడ్రేషన్ కు చెక్ పెట్టే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే! -
మే 3, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరించనుంది.. పట్టిందల్లా బంగారం కావాల్సిందే! -
వరియాన్ యోగం, విశాఖ నక్షత్రం.. ఈరోజు మీ సంపదను ఎలా పెంచుతాయో తెలుసా? -
ఈ ఆమ్లెట్ రుచి చూశారంటే మతి పోవాల్సిందే..నోట్లో వెన్నలా కరిగిపోతుంది -
హనుమాన్ జయంతి వేడుకలు: మాల విరమణకు సిద్ధమవుతున్నారా? భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలివే! -
శని దేవుడి కరుణ: ఈ రాశుల వారికి నేడు అదృష్టం, మరికొందరికి కఠిన పరీక్ష! -
వృషభం, సింహం, కుంభ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ రాశి ఉందా? - 03 నుండి 09 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి ఆదివారం అదృష్ట యోగం..! - ఆదివారం, 03 మే 2026 -
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో..
స్పైసీ మసాలా చికెన్ సమోసా

కావలసిన పదార్థాలు:
చికెన్ : 1/2kg
అల్లం వెల్లుల్లి పేస్టు : 2tbsp
గరం మసాలా: 1tsp
ఉల్లిపాయ ముక్కలు: కొద్దిగా
పచ్చిమిర్చి: 4-6
కొత్తిమీరతురుము: 1tbsp
చెక్కలవంగం, యాలకులు పొడి: 1tsp
కారం : 1tsp
ఉప్పు : రుచికి తగినంత
పసుపు : చిటికెడు,
మైదాపిండి : 2cup
గోధుమపిండి : 1cup
తయారుచేయు విధానం
1. ముందుగా చికెన్ ను మిక్సీలో వేసి రుబ్బుకోవాలి.
2. తరువాత ఆ చికెన్ మిశ్రమానికి మిరపపొడి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు కలుపుకోవాలి.
3. ఇప్పుడు ఒక పాన్ లో తగినంత నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్ మిశ్రమాన్ని వేసి ఉడికించుకోవాలి.
4. ఉడికించిన ఈ మిశ్రమంలో వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, యాలకులపొడి, గరంమసాలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
5. తరువాత మైదా, గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని చపాతీల మాదిరిగా వత్తుకుంటూ సగానికి కట్ చేసి సమోసాలాగా మడతపెట్టాలి.
6. తర్వాత అందులో ఉడికించి గరం మసాలాతో రెడీ చేసి పెట్టుకొన్న చికెన్ మిశ్రమాన్ని పెట్టి దగ్గరకి వత్తుకోవాలి. ఈ సమోసాలను నూనెలో ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంతే.. చికెన్ సమోసా రెడీ.



Click it and Unblock the Notifications