Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
రుచికిరుచి-ఆరోగ్యానికిఆరోగ్యం-మెంతి చికెన్

కావలసిన పదార్థాలు:
చికెన్: కిలో(మీడియం సైజు ముక్కలుగా కట్ చేయాలి),
మెంతి ఆకులు: 2 cups
పెరుగు: 250grms
ఉల్లిపాయలు: 3(పెద్దవి సన్నగా పొడవుగా కోయాలి),
పచ్చిమిర్చి: 6(సన్నగా తరగాలి)
అల్లంవెల్లుల్లి: 2tsp
కారం: 2tsp
పసుపు: 1/2tsp
మిరియాలు: 2tsp
మెంతులు: 2tbsp
జిలకర్ర: 2tsp
గరం మసాలా: 1tsp
టొమాటోలు: 1/2kg(సన్నగా తరగాలి)
నూనె: కావలసినంత
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. మొదటగా మెంతులు, కొద్దిగా ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి, లవంగం మిక్సర్ లో వేసి పేస్ట్ చేసుకొని, ఈ పేస్ట్ ని పెరుగుతో కలిపి చికెన్ ముక్కలకు పట్టించి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మందపాటి బాణలిలో నూనె వేసి కాగాక జిలకర్ర, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి.కాస్త వేగాక నిలువుగా తరరిగిన పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి, పసుపు వేసి వేయించాలి.
3. తరవాత చికెన్ ముక్కలు, మెంతి ఆకులు వేసి మరి కొద్దిసేపు వేయించాక అందులో నీళ్లు పోసి ఉడికించాలి.
4. తరవాత టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి నూనె పైకి తేలేవరకూ ఉడికించాలి.



Click it and Unblock the Notifications