Latest Updates
-
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే! -
కర్ణాటక స్టైల్ దోసకాయ మజ్జిగ పులుసు..10 నిమిషాల్లోనే కడుపు చల్లదనాన్నిచ్చే టేస్టీ రెసిపి
మటన్ కుర్మా వంటకం
Non Veg
oi-Saraswathi
By Sindhu

మటన్: 1/2kg
ఉడికించిన బంగాళదుంప: 1
ఉప్పు : రుచికి తగినంత
కారం: 2tsp
గరం మసాలా: 2tsp
నూనె: సరిపడా
కొత్తిమీర తరుగు: 2tbsp
పెరుగు: 1cup
గ్రేవీ కోసం:
కొబ్బరి పొడి: 2tbsp
వేయించిన పల్లీలు: 2tbsp
గరం మసాలా: 1tsp
వేయించిన నువ్వులు: 2tsp
బాదం పలుకులు: 10
తయారు చేయు విధానం:
1. మొదటగా గ్రేవీకోసం తీసుకొన్న పద్దార్థాలన్నీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
2. పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత అందులో ఈ గ్రేవీ మిశ్రమాన్ని వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి.
3. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి మరోసారి కలపాలి. తరువాత మటన్ వేసి అది మొత్తగా మగ్గిన తర్వాత చిదిమిన బంగాళదుంప, పెరుగు, గరం మసాలా, ఉప్పు, తగినంత నీరు పోసి బాగా ఉడకనివ్వాలి. ఈ మిత్రమాన్ని ఒక బౌల్ లోనికి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
Comments
English summary
Mutton Kurma Recipe | మటన్ కుర్మా వంటకం
Story first published: Tuesday, February 14, 2012, 17:29 [IST]
Other articles published on Feb 14, 2012



Click it and Unblock the Notifications