Latest Updates
-
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే!
స్పైసీ ఎగ్ చిల్లీ...

కావలసిన పదార్థాలు:
కోడిగుడ్లు: 6(ఉడికించి పై పొట్టు తీసినవి)
పండు మిరపకాయలు పేస్ట్: 2tsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
అల్లం: చిన్నముక్క (పై పొట్టు తీసి సన్నగా తరగాలి)
వెల్లుల్లి రెబ్బలు: 6-8(పై పొట్టు తీసి సన్నగా తరగాలి)
చింతపండు గుజ్జు: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
ఉల్లిపాయ తరుగు: 1/4cup
వంటసోడా: చిటికెడు
సోయా సాస్: 2tsp
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం:
1. మొదటగా పాన్ లో నూనె పోసి వేడయ్యాక ఉడికించి పెట్టుకొన్న గుడ్లను మెల్లగా వేసి పైనంతా బంగారు రంగు వచ్చేంత వరకూ వేయించి తీసి పక్కన పెట్టాలి.
2. తర్వాత మరో పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తరుగు అుందులో వేసి వేయించాలి.
3. తర్వాత ఉల్లిపాయ తరుగు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అందులో పండుమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఐదు నిమిషాలు పాటు పచ్చివాసన పోయేవరకూ వేయించాలి.
4. ఇప్పుడు అందులో సోయా సాస్, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి ఉడికించి స్టౌ ఆఫ్ చేయాలి.
5. ఈ మిశ్రమంలో వేయించిన గుడ్లకు సాస్ రాయాలి. అంతే స్పైసీ చిల్లీ ఎగ్ రెడీ. ఇది రైస్, లేదా రోటీ, పరోఠాలల్లోకి మంచి కాంబినేషన్. చాలా రుచికరంగానూ ఉంటుంది. గుడ్లను ఇష్టపడని వారు బంగాళాదుంపలు వాడి చిల్లీ పొటాటో చేసుకోవచ్చు.....



Click it and Unblock the Notifications