Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
స్పైసి ఎగ్ కుర్మా
Non Veg
oi-Saraswathi N
By Sindhu

ఉడికించిన కోడి గుడ్లు : 4
ఉల్లిపాయలు : 2
పచ్చిమిర్చి : 6
పాలు : 2cups
జీలకర్ర : 3tsp
అవాలు : 1tsp
కొత్తిమీర పొడి : 2tsp
ధనియాలు : 1tsp
గరం మసాలా పొడి : 2tsp
నూనె : తగినంత
ఉప్పు : సరిపడా
తయారు చేసే విధానం:
1. ముందు గా పచ్చిమిర్చి, జీలకర్ర ను కలిపి కాసిన్ని నీళ్లు చేర్చి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఉడికించిన కోడిగుడ్లు వేసి బాగా రెడ్ గా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
2. స్టౌ పై పాన్ వుంచి, నూనె పోసి వేడయ్యాక ఆవాలు, ధనియాలు వేసి రంగు మారే దాకా వేయించి, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించాలి.
3. తరువాత అందులోనే పచ్చి మిర్చి ముద్దను కూడా చేర్చి 5 నిమిషాలు ఉడికించాలి. ఆపై అందులో పాలు పోసి కలియబెట్టాలి.
4. ఈ మిశ్రమం ఉడుకుతుండగా అందులో ఉడికించిన కోడిగుడ్లు వేసి మూతపెట్టి సన్నటి సెగపై ఉడికించాలి. కూర దగ్గరవుతుండగా అందులో తగినంత ఉప్పు, గరం మసాలా పొడి, కొత్తిమీర పొడి వేసి కలపాలి. అలాగే మరో ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే రుచికర మైన స్సైసీ ఎగ్ కుర్మా తయారైనట్లే..!
Comments
Read more about: కోడి గుడ్లు ఉల్లిపాయ పచ్చిమిర్చి పాలు జీలకర్ర ఆవాలు egg onion green chilli milk cumin seeds oil salt
English summary
Egg | Onion | Green Chilli | Milk | Cumin Seeds | Oil | Salt | స్పైసి ఎగ్ కుర్మా
Story first published: Saturday, March 5, 2011, 16:25 [IST]
Other articles published on Mar 5, 2011



Click it and Unblock the Notifications