Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
మధుమేహగ్రస్తులూ తినగలిగే జీరా చికెన్ ఫ్రై

చికెన్: 1/2kg
ఉల్లిపాయలు: 2-3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
జీలకర్ర: 3tsp
ఎండుకొబ్బరి తురుము: 1tbsp
వెల్లుల్లి రెబ్బలు: 4-6
మిరియాలు: 1/4tsp
లవంగాలు: 2-3
చెక్క: చిన్న ముక్క
పసుపు: 1/4tsp
కారం: 2tsp
ధనియా పొడి: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: కొద్దిగా(పాన్ మాడకుండా)
కొత్తిమీర తురుము: కొద్దిగా
తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీ జార్ లో కొబ్బరి తురుము, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, చెక్క, వెల్లుల్లి రెబ్బలు వేసి పొడి చేసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, చికెన్ ముక్కలను, కొద్దిగా ఉప్పు వేసి తక్కువ మంటమీద పది నిమిషాల పాటు వేగనివ్వాలి.
4. ఇప్పుడు ఫ్రై అవుతున్న చికెన్ నుండినే ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఉల్లిపాయముక్కలు కూడా వేసి బాగా దోరగా వేగనివ్వాలి.
5. ఉల్లిపాయ ముక్కలు చికెన్ తో పాటి వేగిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకొన్న జీరా పొడిని వేసి బాగా కలిపి మరి కొద్దిసేపు ఫ్రై చేయాలి.
6. ఫ్రై చేస్తూనే పసుపు, కారం, దనియా పొడి, చల్లి మరికొద్దసేపు ఫ్రై చేసి క్రిందికి దింపుకొనే ముందుగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే టేస్టీ ఆయిల్ లెస్స్ చికెన్ ఫ్రై రెడీ...



Click it and Unblock the Notifications