Latest Updates
-
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే!
చదవండి.., తప్పక నోరూరుతుంది..!!

'టీకా మర్గ్' తయారీకి కావల్సిన పదార్థాలు:
- తాజా కోడి మాంసం 500 గ్రాములు (మధ్య సైజులు కట్ చేసినవి)
- పండు మర్చి 8
- మెంతులు 2 టేబుల్ స్పూన్లు
- ధనియాలు 2 టేబుల్ స్పూన్లు
- మిరియాలు 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయలు 2 (సన్నగా తరిగినవి)
- వెల్లులి 8 రెబ్బలు (సన్నగా తరిగినవి)
- అల్లం 1 చిన్నముక్క( సన్నగా తరిగినది)
- తాజా పెరుగు 100 గ్రాములు
- నూనె 3 టేబుల్ స్పూన్లు
- గరమ్ మసాలా (బ్రాండెడ్ ది)
- సాల్ట్ తగినంత
"ఈ వంటంకంలో ఇన్ని మషాలా దినుసులు కలపాలా అని బెదిరిపోకండి, మిక్సర్లో వేసారంటే రెండు నిమిషాల్లో పని ముగుస్తుంది.''
తయారీ విధానం:
- ముందుగా పండుమిర్చి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులను గ్రైండ్ చేసుకోండి.
- శుభ్రం చేసుకున్న మాంసంలో, పెరుగు, గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ను కలిపి గంట సేపు నానబెట్టండి.
- ఇప్పుడు ప్యానం పై నూనెను పోసి వేడి చేయండి. కాగిన నూనెలో తరగిపెట్టకున్న ఉల్లిపాయ ముక్కలలో సగ భాగాన్ని వేసి క్రిస్పిగా వేపుకుని పక్కన పెట్టకోండి
- తరవాత మిగిలి ఉన్న మరో సగ భాగం ఉల్లిముక్కలను నూనేలో వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించడి. వేగిన ఉల్లిముక్కల్లో అల్లుం, వెల్లులి ముక్కలను వేసి రెండు నిమిషాలు పాటు వేయించండి.
- నానబెట్టకున్న చికెన్ మిశ్రమాన్ని, అల్లం, వెల్లులి మిశ్రమంలో కలగలిపి 8 నిమిషాలు పాటు ఉడికించండి.
- పాన్ లో వేడి వేడిగా ఉన్న చికెన్ మిశ్రమాన్ని కుక్కర్ లోకి తీసుకుని రెండు కప్పుల నీటితో పాటు సాల్ట్ ను కలపండి.
- రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికంచి తరువాత గరమ్ మాసాలా, వేయించుకుని పెట్టకున్ ఉల్లి ముక్కలను చల్లండి.
ఫినిష్..!! మీరు కోరుకున్న 'టీకామర్గ్' తయారైనట్లే, వేడి వేడి అన్నంలో గాని, రోటీలలో గాని ఈ వంటకాన్ని నంచుకుని తింటే ఆమోఘ. అద్భతం.. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.



Click it and Unblock the Notifications