Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
వేసవి సీజన్ వచ్చిందంటే మామిడిపండ్లు గుభాళింపు ముందుంటుంది. పండ్లలో రారాజుగా పిలుచుకునే పండు మామిడి పండు. మామిడి పండ్లు అంటే ఇష్టపడని వారు ఉండరు.
మామిడి ప్రియులు మాత్రం ఈ మామిడి పండ్ల కోసం కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. ఈ మామిడి పండ్లను ముక్కలుగా, రసంగా, ఊరగాయల్లో, వివిధ రకాల వంటల్లో వాడేసుకోవడం తెలిసిందే. అయితే ఎప్పుడూ రొటీన్ గా కాకుండా ఇక్కడ ఒక సింపుల్ రిసిపిని పరిచయం చేస్తున్నాం. అదే పచ్చిమామిడి గొజ్జు అన్నంలోకి చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఇది ఎలా తయారుచేయాలో ఇక్కడ చదివి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.

కావలసినవి:
1 చిన్న సైజు మామిడికాయ
2 - 4 పచ్చిమిర్చి (మీ కారాన్ని బట్టి పెంచుకోవచ్చు)
రుచికి సరిపడా ఉప్పు
తయారీకి కావలసిన పదార్థాలు:
1/2 స్పూన్ ఆవాలు
1/2 స్పూన్ జీలకర్ర గింజలు
1 ఎండు మిరపకాయ
వెల్లుల్లి రెబ్బలు: 7-8
ఒక పెద్ద చిటికెడు ఇంగువ
4-5 కరివేపాకు
1 టేబుల్ స్పూన్ కొత్తిమీర ఆకులు
1 టేబుల్ స్పూన్ వంట నూనె
తయారు చేయు విధానం:
1. ముందుగా మామిడికాయ పొట్టు తీసి కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి
పెట్టుకోవాలి.
2. ఒక గిన్నెలో తరిగిన మామిడికాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు
జోడించండి.
3. ఒక కప్పు నీళ్లు పోసి మామిడికాయ మెత్తబడే వరకు ఉడికించాలి. ఒక
నిమిషం లేదా ఐదు నిముషాలు సరిపోతుంది.
4. 5 నిముషాలు ఉడికిన తర్వాత బాగా మెత్తగా లేదా మిక్సీలో వేసి మెత్తగా
రుబ్బుకోవాలి.
5. బాణలిలో నూనె, ఆవాలు, జీలకర్ర వేసి వేడి చేయాలి.
6. కరివేపాకు మరియు తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి.
7. తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకున్న మామిడికాయ గుజ్జును
జోడించండి.
8. కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
9. మామిడికాయ గొజ్జు రెడీ మరియు అవసరమైతే నీరు జోడించండి.
10. రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
11. వేడి వేడి అన్నంతో ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
