Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
ఆలూ దమ్
Snacks
oi-Saraswathi N
By Sindhu

బంగాళాదుంపలు - 1/2 kg
టొమోటో గుజ్జు - 2 cups
ధనియాలపొడి - 1 tsp
జీలకర్రపొడి - 1 tsp
నెయ్యి- 1 tsp
అల్లంవెల్లుల్లి - 1 tsp
కారం- 1 tsp
పెరుగు- 1 tsp
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ చేయు విధానం:
బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. వెడల్పాటి బాణలిలో నెయ్యి వేసి కాగాక, అల్లం వెల్లుల్లి మిశ్రమం వేసి వేయించాలి. కాసేపటి తరువాత బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసి, బాగా కలియబెట్టి పది నిమిషాలపాటు వేయించాలి.
ఇప్పుడు అందులోనే టొమాటో గుజ్జు పోసి ఉప్పు, కారం, ధనియాలపొడి, జీలకర్ర పొడి వేసి తక్కువ మంటమీద ఓ పదినిమిషాలు ఉడికించాలి. మంచి వాసన వస్తుండగా సిమ్లో పెట్టి, పెరుగు కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించి దించేస్తే వేడి వేడి ఆలూ దమ్ రెడీ.
Comments
Read more about: బంగాళాదుంపలు టొమాటో ధనియాలపొడి జీలకర్రపొడి నెయ్యి అల్లం వెల్లుల్లి కారం పెరుగు potatoes tomato coriander powder cumin seeds powder ghee garlic ginger
Story first published: Monday, October 12, 2009, 18:56 [IST]
Other articles published on Oct 12, 2009



Click it and Unblock the Notifications