Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
టేస్టీ ఆలూ మసాలా పోహా
Snacks
oi-Saraswathi N
By Sindhu

అటుకులు: 2cups
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 3
ఆలూ: 1
కారట్: 1
టొమాటో: 1
అల్లంవెల్లుల్లి ముద్ద : 1tsp
గరం మసాల పొడి : 1tsp
కరివేపాకు: ఒక రెమ్మ
కొత్తిమీర: అర కట్ట
పల్లీలు,జీడిపప్పు: కొంచెం
నూనె, ఉప్పు: కావలసినంత
పసుపు: 1/2 tsp
నిమ్మకాయ: 1
తయారు చేయు విధానం:
1. ముందుగా అటుకులు కడిగి నీరు వంపేసి పెట్టుకోవాలి.
2. నూనె వేడిచేసి తాలింపు వేసి జీడిపప్పు, కరివేపాకు కూడా వేసి దోరగా వేయించాలి.
3. సన్నగా తరిగిన ఉల్లి, మిర్చి, ఆలూ, కారట్ తురుము వేసి వేయించాలి. ఆలూ ఉడికిన తరువాత తరిగిన టమాట వేసి మగ్గనివ్వాలి.
4. ఇప్పుడు అల్లంవెల్లుల్లిముద్ద, పసుపు, గరంమసాలపొడి వేసి బాగా కలిపి మెత్తబడ్డ అటుకులను, తగినంత ఉప్పు కలిపి రెండునిమిషాలు సన్నని సెగపై ఉంచాలి .
5. చివరిగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి దించెయ్యాలి. నిమ్మరసం పిండి ఒక బౌల్ లోకి తీసుకుని వేయించిన పల్లీలు, జీడిపప్పుతో అలంకరించి వేడిగా సర్వ్ చయ్యాలి. ఇష్టం ఉంటే ఇందులో ఇంకా కాప్సికం, బీన్స్, బటానీ ఇవి కూడా వేసుకోవచ్చు.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: poha onion green chilli carrot tomato salt oil అటుకులు ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ టొమాటో
English summary
Poha | Onion | Green Chilli | Carrot | Tomato | Salt | Oil | టేస్టీ ఆలూ మసాలా పోహా
Story first published: Friday, June 10, 2011, 16:42 [IST]
Other articles published on Jun 10, 2011



Click it and Unblock the Notifications











