Latest Updates
-
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా?
అమృత గుళికలు
Snacks
oi-Saraswathi N
By Sindhu

బియ్యం: 1/2kg
పాలు: 1/2 ltr
పంచదార: 1/2kg
యాలకులు: 10
నెయ్యి: 1/2kg
జీడిపప్పు: 20grms
నెయ్యి: 10grms(ప్లేట్ కు రాయడానికి)
తయారు చేయు విధానము:
1. బియ్యం బాగా కడిగి శుభ్రం చేసుకుని నానబెట్టుకోవాలి. తరువాత ఈ బియ్యాన్ని గ్రైండర్ లో బాగా మెత్తగా రుబ్బుకోవాలి.
2. స్టౌ మీద గిన్నె పెట్టి పాలు, బియ్యంపిండి కలిపి పోయాలి. ఇది కొంచెం కాగిన తరువాత పంచదార, నెయ్యి వేసి తిప్పుతూ ఉండాలి.
3. పిండి అడుగంటకుండా చూసుకుంటూ, యాలకలు పొడిచేసి అందులోనే వేయాలి. చివరిగా దించబోయే ముందుగా జీడిపప్పు వేసి బాగా తిప్పాలి.
4. ఒక పళ్ళెంలో నెయ్యి రాసి ఈ పిండిని పోయాలి. ఇది వేడిగా ఉండగానే ఇష్టమైన షేపుల్లో కట్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టి అలంకరించాలి. అంతే అమృత గుళికలు రెడీ.
Comments
Story first published: Friday, September 17, 2010, 13:45 [IST]
Other articles published on Sep 17, 2010



Click it and Unblock the Notifications