Latest Updates
-
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే!
అరిసెలు
Snacks
oi-Saraswathi N
By Sindhu

బియ్యం- 1/2 kg
బెల్లం - 1/2 kg
నెయ్యి - 100 grm
నూనె- తగినంగ
నువ్వలు(తెలుపు)-100 grm
తయారుచేయు విధానం:
బియ్యాన్ని నానబెట్టి, నానిన బియ్యాన్ని పిండి కొట్టి తయారుగా ఉంచుకోవాలి. అలాగే బెల్లాన్ని మెత్తగా తురిమి ఉంచుకోవాలి. తురిమిన బెల్లాన్ని పాకంగా తయారు చెయాలి. ఈ పాకంలో బియ్యపు పిండిని, తెల్ల నువ్వులను కలపి ముద్దగా చేయాలి. ఇలా తయారయిన ముద్దను చలిమిడి అంటారు. ఈ చలిమిడిని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో వత్తి, గుండ్రంగా రూపొందించాలి. అలా గుండ్రంగా తయారైన చలిమిడిని, బాణలిలో కాగుతున్న నూనెలో వేయించాలి. దోరగా, బంగారు రంగుగా మారేంత వరకు వేయించి, వాటిని బయటకు తీసి అరిసెల గరిటెతో గట్టిగా వత్తి ఒక గంట ఆరబెట్టాలి. ఇవి చాలా రోజులవరకు నిల్వ ఉంటాయి. అనపప్పు ను ఉడకబెట్టి ఆ పప్పు కి, నెయ్యి కాంబినేషన్ తో తింటే చాలా బాగా వుంటుంది.
Comments
Story first published: Friday, October 16, 2009, 18:29 [IST]
Other articles published on Oct 16, 2009



Click it and Unblock the Notifications