Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
కాకరకాయ వేపుడు
Snacks
oi-Saraswathi N
By Sindhu

కాకరకాయలు : 3
కారం : 4 tsp
ఉప్పు : రుచికి తగినంత
పసుసు : చిటికెడు
కరివేపాకు : రెండు రెబ్బలు
తాలింపు దినుసులు : 2 tsp
నూనె : వేయించడానికి సరిపడా
కొబ్బరిపొడి : 1/2 cup
తయారు చేయు విధానము:
1. ముందుగా కాకరకాయలు ముక్కలుగా కోసి కొద్దిగా నీళ్ళు ఉప్పు వేసి ఒక పొంగు వచ్చేవరకు ఉడికించాలి.
2. ఆ తర్వాత ముక్కలను ఎండలో రెండు గంటల సేపు ఎండబెట్టాలి.
3. తరువాత నూనె మరిగిన తరువాత పోపు తాలింపు పెట్టి కాకరకాయ ముక్కలు వెయ్యాలి.
4. ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఆ తరువాత ఎండుకొబ్బరి పొడి 4 చెంచాలు వెయ్యాలి. బాగా ఫ్రై అయిన తరువాత కారం వేసి దించుకోవాలి. అంతే కాకరకాయ కారం రెడీ.
Comments
Read more about: కాకరకాయలు కారం ఉప్పు పసుపు కరివేపాకు నూనె కొబ్బరిపొడి bitter gourd red chilli powder salt turmeric curry leaves oil coconut
Story first published: Monday, July 12, 2010, 11:37 [IST]
Other articles published on Jul 12, 2010



Click it and Unblock the Notifications