Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
కాజున్ స్పైస్ పొటాటో
Snacks
oi-Saraswathi N
By Sindhu

బంగాళాదుంపలు: 250grms
వెల్లుల్లి పేస్ట్: 25grms
ఎండుమిర్చి: 5
జీలకర్ర: 1tsp
దాల్చిన చెక్క: 2p
ఏలకులు: 4
సోంపు: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఉల్లిపాయ: 3
నూనె: వేయించడానికి తగినంత
తయారు చేయు విధానము:
1. బంగాళాదుంపలను చెక్కుతీసి పొడవుగా ముక్కులు చేయాలి(యాపిల్ ముక్కలలాగా)
2. వీటిని మరుగుతున్న నీటిలో వేసి కొద్దిగా ఉడికించాలి.
3. నీటిలో నుంచి తీసిన తర్వాత మరుగుతున్న నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
4. ఇప్పుడు ఎండు మిర్చి, జీలకర్ర, ఏలకులు, దాల్చిన చెక్క, సోంపులను దోరగా వేయించి మొత్తగా పొడి చేయాలి.
5. వేయించిన బంగాళాదుంప ముక్కలను ప్లేటులో అమర్చి వాటి మీద వెల్లుల్లి పేస్ట్ ను అన్నింటికీ సమంగా పట్టేట్లు రాయాలి.
6. ఆపైన వేయించిన పొడిచేసిన మసాలా పౌడర్ ను చల్లి తరిగిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించాలి.
Comments
Read more about: బంగాళాదుంపలు వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర దాల్చిన చక్క ఏలకులు potato onions red chilli cardamom oil salt
Story first published: Thursday, January 27, 2011, 15:03 [IST]
Other articles published on Jan 27, 2011



Click it and Unblock the Notifications