Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
చాందిని చిట్టి

అరటికాయ
బీన్స్ - 1 కప్పు
ఉల్లిపాయలు - 2
పన్నీరు తురుము- 1కప్పు
అల్లం - 10గ్రా
వెల్లుల్లి - 10గ్రా
బంగాళాదుంప -2
కొబ్బరి తురుము - 1 కప్పు
క్యారెట్ తురుము -1 కప్పు
కార్నన్ ప్లో- 3 tsp
మైదా- 1 కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
గరం మసాల - 2 tsp
పచ్చిమిరప - 4
కొత్తిమిర- 1 కప్పు
నూనె- 1/4 ltr
చీజ్-50 గ్రా
తయారు చేయువిధానం: మొదట బంగాళాదుంప ఉండికించి చెక్కుతీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించి చిదిమి పెట్టుకొన్న బంగాళాదుంప, చిన్నగా తరిగిన అరటికాయ ముక్కలు, బీన్స్, అల్లం, వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా కార్నప్లో, మైదా, క్యారెట్ తురుము, పచ్చిమిరప ముక్కలు, కొబ్బరి తురుము, కొత్తిమిర వేసి కొద్దిగా నీరు పోసి ముద్దగా తయారుచేసి పెట్టుకోవాలి. మరోక బౌల్ తీసుకొని అందులో చీజ్, పన్నీర్ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమిర, ఉప్పు కలుపుకొవాలి. ఇప్పుడు మొదట తయారు చేసి పెట్టుకొన్న ఆలూ ముద్దలో కొద్ది కొద్దిగా పిండి తీసుకొంటూ అందులో తర్వాత రెడీ చేసిన పన్నీర్ మిశ్రమాన్ని పూర్ణంలా పెట్టాలి. దీన్ని అరచేతిలో పెట్టుకొని అర్థ చంద్రాకారంలో చేత్తో వత్తాలి. ఇలా తయారైన చాందిని చిట్టిపై జీడిపప్పు అలంకరించి పెట్టుకోవాలి. పైనల్ గా స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులోనూనె వేసి బాగా కాగిన తర్వాత రెడీగా పెట్టుకొన్న చాందిని చిట్టిని నూనెలో వేసి ఎర్రగా వేగాక ప్లేట్ లో తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొనవచ్చు.



Click it and Unblock the Notifications