Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
చాక్లెట్ బర్ఫీ

కోకా (చాక్లెట్) పౌడర్ - 3 tsp
మైదా - 4 cup
నెయ్యి - 6 tsp
పాలు - 4 cup (బాగా మరిగించినవి)
జీడిపప్పు - చిన్న ముక్కలుగా కట్ చేసినవి
పంచదార - 5 cups
నీరు - 3 cups
తయారు చేయు విధానము:
1. స్టౌ వెలిగించి ఒక మందసాటి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడయ్యాక మైదా పిండి అందులో వేసి ఫ్రై చేయాలి.
2. మరొక స్టౌ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీరు పోసి అందులో పంచదార వేసి పాకం పట్టాలి.
3. పాకం తయారైయ్యే లోపు పాన్ లో పాలు పోసి అందులో కోకా పౌడర్ వేసి తక్కువ మంట మీద కాచి పక్కన పెట్టాలి.
4. ముందుగా రెడీ చేసి పెట్టుకొన్న మైదా, కోకాపౌడర్, నీళ్లు అన్ని కలిపి చిక్కబడే వరకూ కలియ బెడుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్క బడ్డాక పంచదార పాకంను, జీడిపప్పును జత చేసి కలియబెట్టాలి.
5. ఈ మిశ్రమం బాగా చిక్క బడ్డాక ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దాని మీద నెయ్యి రాసి అందులో కోకా మిక్స్ అందులో పోసి దాని మీద మరికొద్దిగా కోకా పౌడర్ ను చల్లి ఒక రెండు గంటల సేపు బాగా చల్లగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత కావలసిన ఆకారంలో కట్ చేసి సర్వ్ చేయాలి అంతే చాక్లెట్ బర్ఫీ రెడీ.



Click it and Unblock the Notifications