Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
హోమ్ మేడ్ వాలెంటైన్ చాక్లెట్
Snacks
oi-Saraswathi
By Sindhu

మిల్క్ పౌడర్: 1/2cup
కండెన్స్డ్ మిల్క్: 1/2cup
ఐసింగ్ షుగర్: 1tsp
కోకోపొడి: 1tsp
తాజా వెన్న: 1tsp
అంజూర్ తరుగు: 1tbsp
బాదంపప్పులు: 1/4cup
ప్లాస్టిక్ మౌల్డ్స్(వేడిని తట్టుకోగలిగిన గాజు పాత్రలు)
తయారు చేయు విధానం:
1. ఓ వెడల్పాటి గాజు బౌల్ తీసుకుని అందులో పాలపొడి, కోకోపౌడర్, వెన్న, ఐసింగ్ షుగర్ అన్నీవేసి పాలుపోసి చక్కగా గట్టిగా చపాతీల పిండిలా కలుపుకోవాలి. ఆ మిశ్రమానికి అంజూర్ తరుగును చేర్చాలి.
2. తర్వాత వెడల్పాటి గాజుట్రే తీసుకుని దానికి కాస్త వెన్నరాసి… అందులో ఈ మిశ్రమాన్ని సమంగా సర్ధాలి
3. గట్టిగా కేక్ లా ఉండే ఈ మిశ్రమాన్ని కావలసిన ఆకారంలో ముందుగానే సన్నని కత్తితోకోసుకుని వాటిపై బాదం పప్పులను అలంకరించుకోవాలి. ఇప్పుడీ ట్రేను డీప్ ఫ్రీజర్ లో పెట్టాలి. ఒక అరగంట తర్వాత తీసి… దానికి వెనీలా ఐస్ క్రీమును జోడిస్తే వాలెంటైన్ చాక్లెట్ రెడీ. అంతే చాక్లెట్ తో మీ ప్రేమను మరింత చాటుకోండి.
Comments
English summary
Chocolate Recipe -Valentine's Day Special | హోమ్ మేడ్ వాలెంటైన్ చాక్లెట్
Story first published: Tuesday, January 31, 2012, 18:13 [IST]
Other articles published on Jan 31, 2012



Click it and Unblock the Notifications