Latest Updates
-
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే!
దహీ వడ
Snacks
oi-Saraswathi N
By Sindhu

బ్రెడ్ ప్యాకెట్: 1
నూనె: తగినంత
పెరుగు: 2cup
పచ్చిమిర్చి: 4
అల్లం: చిన్నముక్క
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్రపొడి: 1/2tsp
కారం: 1/2tsp
కొత్తిమిర: 1/2 cup
తయారు చేయు విధానం:
1. బ్రెడ్ ముక్కలను చిన్న ముక్కలుగా చిదమాలి.
2. తరువాత కొద్దిగా నీళ్లు చల్లాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ముద్ద మాదిరిగా కలపాలి.
3. పాన్ లో నూనె వేసి కాగాక బ్రెడ్ ముద్దను చిన్న వడలుగా వత్తి నూనెలో వేయించి తీసి ప్రక్కన పెట్టుకోవాలి.
4. పెరుగు బాగా చిలికి ఉప్పు, జీలకర్ర పొడి, కారం వేసి కలాలి. వేయించిన వడను పెరుగులో వేసి, పైన కొత్తిమీర చల్లి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత సర్వ్ చేయాలి.
Comments
Read more about: బ్రెడ్ నూనె పెరుగు పచ్చిమిర్చి అల్లం ఉప్పు జీలకర్ర కారం కొత్తిమిర bread oil curd green chilli ginger salt cumin seeds red chilli powder coriander leaves
Story first published: Wednesday, June 30, 2010, 13:44 [IST]
Other articles published on Jun 30, 2010



Click it and Unblock the Notifications