Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
దూమ్ దామ్ ‘ధాల్ కిచిడి’-దీపావళి స్పెషల్

కందిపప్పు: 1cup
బియ్యం: 1cup
పొటాటో: 1(చిన్నగా కట్ చేసినవి)
క్యారెట్స్: 2(మీడియం సైజ్ లో కట్ చేసినవి)
కాలీఫ్లవర్: (4-5పీస్)
ఉల్లిపాయ: 1(కట్ చేసినవి)
అల్లంతురుము(లేదాపేస్ట్): కొద్దిగా
టమోటో: 1(కట్ చేసినవి)
పచ్చిమిర్చి: 4(కట్ చేసినవి)
జీలకర్ర: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
బిర్యాని ఆకు: 2
మిరియాలు: 5
చెక్క: 2
లవంగం: 5
యాలకలు:3
నూనె: కావలసినంత
నెయ్యి: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. మొదటగా పాన్ వేడి చేసి అందులో కందిపప్పు వేసి రెండు మూడు నిమిషాలు అలాగా వేయించాలి.
2. తర్వాత కుక్కర్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పొటాటో, కాలీఫ్లవర్ వేసి బాగా వేయించి ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అందులో బిర్యాని ఆకు, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగం, యాలకలు, వేసి చిటపటాలాడే వరకు తక్కువ మంటలో వేయించాలి. అలా చేస్తే మసాలా దినుసులతో మంచి సువాసనతో కిచిడి అదిరిపోతుంది.
4. తర్వాత ఉల్లిపాయలు, అల్లం తరుము, టమోటో ముక్కలు అందులో వేసి వేయించాలి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు, తర్వాత ఎండుమిర్చి వేసి, కొదిగా జీలకర్ర పొడి వేసి బాగా వేగించాలి.
5. ఇప్పుడు అందులో నీటితో శుభ్రం చేసి పెట్టుకొన్నా బియ్యం, పప్పు, వేసి మిశ్రమాన్నంతటిని మరో ఐదు నిమిషాల పాటు వేగించాలి. ఇప్పడు, క్యారెట్, పచ్చిమిర్చి వేసి బాగా కలియబెట్టాలి.
6. ఫైనల్ గా రెండు కప్పుల నీళ్లు పోపి కుక్కర్ మూత పెట్టి 3-4విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి దింపేయాలి. అంతే వేడివేడి దాల్ కిచిడికి నెయ్యి చేర్చి వడ్డించడమే....



Click it and Unblock the Notifications