Latest Updates
-
మామిడిపండు ఉదయం తినాలా? మధ్యాహ్నాం తినాలా? రాత్రి తినాలా?..నిపుణులు ఏమంటున్నారంటే.. -
అదృష్టం తలుపు తడుతోంది.. ఈ రాశుల వారికి ఈరోజు ఊహించని ధనలాభం, కెరీర్లో సక్సెస్! -
ఎముకలకు బలాన్నిచ్చే కరకరలాడే రాగి వడియాలు..తయారీ విధానం ఇదే! -
మేషరాశిలోకి కుజుడు.. రుచక మహాపురుష రాజయోగంతో ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
హనుమాన్ జయంతికి వెళ్తున్నారా? ఆలయాల్లో రద్దీ, ట్రాఫిక్ ఆంక్షలు.. భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే! -
పంచక కాలం: మే 14 వరకు ఈ పనులు అస్సలు చేయకండి.. లేదంటే ఆటంకాలు తప్పవు! -
సింహం, ధనుస్సు రాశుల వారికి ధన యోగం.. మీ రాశికి ఎలా ఉంది? - సోమవారం, 11 మే 2026 -
కరకరలాడే బెండకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి రుచిచూస్తే వదలరు! -
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్‌లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా?
దీపావళి స్సెషల్ తీపి గవ్వలు
Snacks
oi-Saraswathi N
By Sindhu

బీట్రూట్ తురుము : 2 cup
మైదా :2 cup
కార్న్ ఫ్లోర్ : 2 cup
ఎండుకొబ్బరి తురుము : 1cup
జీడిపప్పు పొడి : 1/4 cup
పంచదార : 1 cup
బెల్లం తురుము : 1cup
తేనె : 5tsp
నెయ్యి : 3tsp
నూనె : వేగించడానికి సరిపడా
ఏలకుల పొడి : 1tsp
తయారు చేయు విధానం:
1. బీట్ రూట్ లో కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రైండ్‌చేసి రసం తీసి, ఈ రసాన్ని మరిగించి పక్కన పెట్టుకోవాలి.
2. ఒక వెడల్పాటి పాత్రలో మైదా, కార్న్‌ఫ్లోర్, కొబ్బరి తురుము, జీడిపప్పు పొడి, తేనె, నెయ్యి వేసి తగినంత బీట్రూట్ రసంతో ముద్దలా కలుపుకోవాలి.
3. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు నానబెట్టి తర్వాత చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి.
4. ఈ ఉండల్ని (గవ్వల పీటపై) గవ్వల్లా చేసుకొని నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి.
5. మరో పాత్రలో బెల్లం, పంచదార మిగిలిన బీట్రూట్ రసం, ఏలకుల పొడి వేసి పాకం తీసి, వేగిన గవ్వలు వేయాలి.
6. కొద్ది సేపటి తర్వాత గవ్వలకు పాకం బాగా పట్టాక తీసి ఆరబెట్టుకోవాలి. తీపి గవ్వలు రెడీ.
Comments
Read more about: మైదా బీట్ రూట్ కార్న్ ప్లోర్ ఎండుకొబ్బరి జీదిపప్పు పంచదార బెల్లం తేనె నెయ్యి నూనె beetroot maida cornflour coconut cashew nut sugar jaggery ghee honey
Story first published: Thursday, November 4, 2010, 14:01 [IST]
Other articles published on Nov 4, 2010



Click it and Unblock the Notifications