Latest Updates
-
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే!
గడ్వాల్ స్వీట్
Snacks
oi-Saraswathi N
By Sindhu

మైదా పిండి: 2cups
పెరుగు: 1cups
నెయ్యి: 1/2kg
పంచదార పొడి: 1cup
అరటిపండు: 1
యాలకలు: 4
పంచదార: 1tsbp
తయారు చేయు విధానము:
1. వెడల్సాటి గిన్నెలో మైదాపిండి, సుమారుగా 50గ్రా. నెయ్యి వేసి కలపాలి. అరటిపండుని గుజ్జులా చేసి ఈ పిండిలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. మరో గిన్నెలో పెరుగు వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో పంచదార పొడి వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మైదా మిశ్రమంలో కలిపి20 నిమిషాలు నాననివ్వాలి.
3. మందపాటి పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి మిగిలిన నెయ్యి వేసి కాగనివ్వాలి. ఇప్పుడు మైదా మిశ్రమాన్ని గుండ్రని అప్పాల మాదిరిగా వత్తి నూనెలో ఎర్రగా వేయించి తీయాలి. తియ్యగానే వీటి మీద కాస్త యాలకులు, పంచదార కలిపి పొడిచేసి చల్లి వేడివేడిగా వడ్డించాలి. అంతే గడ్వాల్ స్వీట్ రెడీ.
Comments
Read more about: మైదా పెరుగు నెయ్యి పంచదార పొడి అరటిపండు యాలకలు పంచదార maida curd ghee sugar powder banana cardamom sugar
Story first published: Thursday, December 2, 2010, 13:53 [IST]
Other articles published on Dec 2, 2010



Click it and Unblock the Notifications