Latest Updates
-
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి!
హనీమూన్ ఐస్ క్రీం
Snacks
oi-Saraswathi N
By Sindhu

వెనిల్లా ఐస్ క్రీం: 1cup
పిస్తా ఐస్ క్రీం: 1/2 cup
స్ట్రాబెర్రీ ఐస్ క్రీం: 1/2 cup
పంచదార: 1/4 cup
తెల్ల ద్రాక్ష: 10
బొప్పాయి, అరటిపండు, ఆపిల్ ముక్కలు: 1/2 cup
చెర్రీపండ్లు: 5
బాదం, జీడిపప్పు: 10
వేఫర్ బిస్కెట్లు: 2
తయారు చేయు విధానము:
1. ద్రాక్ష పండ్లను నిలువుగా రెండు ముక్కల్లా చేసుకోవాలి. ఒక గాజు పాత్రలో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కరిగించాలి.
2. పండ్ల ముక్కలన్నింటిని ఇందులో వేసి పదిహేను నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టాలి.
3. ఇప్పుడు మూడు పొడవు గాజు గ్లాసుల్ని తీసుకొని పండ్ల ముక్కలను మూడింటిలో సమానంగా వేయాలి.
4. అందులోనే వెనిల్లా, పిస్తా, స్టాబెర్రీ ఐస్ క్రీం లను ఒకదాని తర్వాత ఒకటి మూడింటిలో వేయాలి.
5. చివరగా బాదం, జీడిపప్పులు, చెర్రీ పండ్లు ఉంచి, దాని మీద వేసి గార్నష్ గా అలంకరిస్తే కనువిందైన కమ్మని హనీమూన్ ఐస్ క్రీం రెడీ.
Comments
Read more about: వెనిల్లా ఐస్ క్రీం పిస్తా ఐస్ క్రీం స్ట్రాబెర్రీ ఐస్ క్రీం పంచదార తెల్ల ద్రాక్ష బొప్పాయి అరటిపండు ఆపిల్ చెర్రీపండ్లు vanilla ice cream pista strawberry sugar grapes papaya banana apple
Story first published: Tuesday, April 6, 2010, 14:29 [IST]
Other articles published on Apr 6, 2010



Click it and Unblock the Notifications