Latest Updates
-
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి!
కొబ్బరి పప్పు చెక్క

పచ్చికొబ్బరి తురుము: 2cups
వేగించిన శనగపప్పుపిండి: 2cups
పంచదార: 1cup
బెల్లం తురుము: 1 /2 cup
యాలకల పొడి : 1tsp
తయారు చేయు విధానం:
1. స్టౌ మీద ఒక మందపాటి కడాయీ పెట్టుకొని స్టౌ వెలిగించాలి. దీనిలో పంచదార, బెల్లం తురుము పోసి కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా తక్కువ మంట పెట్టి కలుపుతూ ఉండాలి. ఇలా తీగ పాకం వచ్చే అంత వరకు కలుపుతూ ఉండాలి. ఇది ఎట్లా తెలుస్తది అంటే చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్ళు తీసుకొని దానిలో కరిగిన పాకాన్ని వేసి చేతి వేళ్ళతో పట్టుకుంటే జిగురుగా ,అంటుకున్నాటుగా అనిపిస్తుంది.
2. తర్వాత దానిలోకి కొబ్బరి తురుము వేసి 5 నిముషాలు కలపాలి. తరువాత స్టౌ ఆపేసి పప్పు పిండి కొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండాలి.దీనిలోనే యాలకల పొడి వేసి బాగా కలిపాలి.
3. ఇప్పుడు ఒక ప్లేటులో కొద్దిగా నెయ్యీ వేసి ప్లేట్ మొత్తం కలిసే తట్ట్లుగా బాగా రుద్దాలి. ఈ ప్లేట్ లో తయారు చేసుకున్న మిశ్రమాన్ని పోసి గట్టి పడిన తరువాత ముక్కలు కోసుకుంటే సరి. పచ్చి కొబ్బరి లేనప్పుడు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. అంతే ఎంతో రుచికరమైన కొబ్బరి పప్పు చెక్క తినడానికి రెడీ.



Click it and Unblock the Notifications