Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
లోఫ్యాట్ బ్రేక్ ఫాస్ట్: పాలక్ మసాలా కర్రీ రోల్స్
Snacks
oi-Saraswathi
By Sindhu

పాలకూర: రెండు కట్టలు (ఆకులు)
సేమియా: 2cups (ఉడికించిన)
క్యాప్సికమ్: 3
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 6
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర: 1cup(తరుగు)
మినప్పప్పు: 2tbsp
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
పసుపు: 1tsp
నెయ్యి: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా వేడినీటిలో పాలకూర ఆకుల్ని వేసి తీసేయాలి.
2. పాన్ లో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కల్ని వేసి బాగా వేగించాలి.
3. దీనికి ఉల్లిపాయ ముక్కలు, పసుపు చేర్చి మరికాసేపు సన్నని మంటపై ఉంచాలి. చివర్లో ఉప్పు, సేమియా, కొత్తమీర కలిపి పాత్రను దించేయాలి.
4. ఈ మిశ్రమాన్ని పాలకూర ఆకుల్లో ఒక్కో టీస్పూన్ చొప్పున ఉంచి రోల్ చేయాలి.
5. ఫైనల్ గా పాన్ లో నెయ్యి వేడిచేసి చుట్టి ఉంచిన పాలకూర ఆకుల్ని ఉంచి నిమిషంపాటు రెండువైపులా వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి పాలక్ మసాలా కర్రీ రోల్స్ రెడీ. ఈ పాలక్ మసాలా రోల్స్ చపాతి, అన్నంకి మంచి కాంబినేషన్.
Comments
English summary
Low Fat Breakfast: Palak Masala Curry rolls | లోఫ్యాట్ బ్రేక్ ఫాస్ట్: పాలక్ మసాలా కర్రీ రోల్స్
Story first published: Thursday, December 15, 2011, 12:28 [IST]
Other articles published on Dec 15, 2011



Click it and Unblock the Notifications