Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
మ్యాంగో మిల్క్ షెక్
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
మామిడిపండ్లు: 2
పాలు: 4cup
పంచదార: 1/2cup
యాలకుల పొడి: 1ts
తయారు చేయు విధానం:
1. మొదటగా మామిడి పండు పళ్ళను చెక్కు తీసి, ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీ జార్ లో మామిడి ముక్కలను వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి.
3. ఇప్పుడు బ్లెండ్ చేసిన మామిడి గుజ్జులో కాచి చల్లార్చిన పాలు, చక్కెర యాలకుల పొడి వేసి మళ్లీ బాగా బ్లెండ్ చేయాలి. దీనిని ఫ్రిజ్ లో ఉంచి, చల్లబడిన తర్వాత సర్వ్ చేయాలి. సర్వ్ చేసేముందు చిన్న చిన్న మామిడి ముక్కలు వేసుకుంటే మజా..మజాగా ఉంటుంది.
Comments
English summary
Mango Milk Shake | మ్యాంగో మిల్క్ షెక్
Story first published: Friday, March 2, 2012, 11:56 [IST]
Other articles published on Mar 2, 2012



Click it and Unblock the Notifications