Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
రుచికరమైన పాలు పచ్చికొబ్బరి లడ్డు
Snacks
oi-Saraswathi N
By Sindhu

ఎండుకొబ్బరి పొడి: 3cup
పాలు: 1cup
పంచదార: 2cup
యాలకులు: 1tsp
తయారు చేయు విధానము:
1. ముందుగా ఒక పాన్ లో పాలు పోసి స్టవ్ మీద ఉంచాలి. పాలు మరగడం మొదలవ్వగానే రెండు కప్పుల పంచదార, రెండు కప్పుల ఎండుకొబ్బరి వేసి బాగా కలపాలి. తర్వాత యాలకల పొడిని జతచేసి బాగా కలపాలి.
2. తర్వాత పాలు ఇంకిపోయే వరకూ మంట తగ్గించి ఆపకుండా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం దగ్గరపడుతుండగా స్టౌ మీద నుంచి దింపేయాలి.
3. కొద్దిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న లడ్డూలు కట్టుకోవాలి. మిగిలిన కొబ్బరిని పళ్లెంలో వేసి ఈ ఉండలను వాటి మీద దొర్లించాలి అంతే పాలు కొబ్బరి లడ్డు రెడీ.
Comments
Story first published: Saturday, October 9, 2010, 15:26 [IST]
Other articles published on Oct 9, 2010



Click it and Unblock the Notifications